ఎట్టకేలకు జనసేన అభ్యర్థుల జాబితా విడుదలైంది. బుధవారం అర్థరాత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 4 లోక్ సభ స్థానాలకు, 32 శాసనసభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు రావెల కిషోర్, పసుపులేటి బాలరాజు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ లతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చోటు దక్కించుకున్నారు. ఆది నుంచి పార్టీలో లేకుండా కేవలం టికెట్ల కోసమే పార్టీలో చేరినవారిలో 8 మందికి టికెట్లిచ్చింది జనసేన. 

నాలుగు పార్లమెంట్ స్థానాలు..అభ్యర్థులు

అమలాపురం: డీఎంఆర్‌ శేఖర్‌

రాజమహేంద్రవరం: ఆకుల సత్యనారాయణ

విశాఖపట్నం: గేదెల శ్రీనుబాబు

అనకాపల్లి: చింతల పార్థసారథి

 32 శాసనసభ స్థానాలు..అభ్యర్థులు

యలమంచిలి: సుందరపు విజయ్‌ కుమార్‌, పాయకరావుపేట: నక్కా రాజబాబు, పాడేరు: పసుపులేటి బాలరాజు, రాజాం: ముచ్చా శ్రీనివాసరావు, శ్రీకాకుళం: కోరాడ సర్వేశ్వరరావు, పలాస: కోత పూర్ణచంద్రరావు, ఎచ్చెర్ల: బాడాన వెంకట జనార్దన్‌ (జనా), నెల్లిమర్ల: లోకం నాగ మాధవి, తుని: రాజా అశోక్‌బాబు, రాజమహేంద్రవరం గ్రామీణ: కందుల దుర్గేష్‌, రాజోలు: రాపాక వరప్రసాద్‌, పి.గన్నవరం: పాముల రాజేశ్వరి, కాకినాడ సిటీ: ముత్తా శశిధర్‌, అనపర్తి: రేలంగి నాగేశ్వరరావు, ముమ్మడివరం: పితాని బాలకృష్ణ, మండపేట: వేగుళ్ల లీలాకృష్ణ, తాడేపల్లిగూడెం: బొలిశెట్టి శ్రీనివాస్‌, ఉంగుటూరు: నౌడు వెంకటరమణ, ఏలూరు: రెడ్డి అప్పలనాయుడు, తెనాలి: నాదెండ్ల మనోహర్‌, గుంటూరు పశ్చిమ: తోట చంద్రశేఖర్‌, ప్రత్తిపాడు: రావెల కిషోర్‌బాబు, వేమూరు: ఏ.భరత్‌ భూషణ్‌, నరసరావుపేట: సయ్యద్‌ జిలానీ, కావలి: పసుపులేటి సుధాకర్‌, నెల్లూరు గ్రామీణ: చెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి, ఆదోని : మల్లికార్జునరావు (మల్లప్ప), ధర్మవరం: మధుసూధన్‌రెడ్డి, రాజంపేట: ప్రత్తిపాటి కుసుమ కుమారి, రైల్వేకోడూరు: బోనాసి వెంకట సుబ్బయ్య, పుంగనూరు: బోడె రామచంద్ర యాదవ్‌, మచిలీపట్నం: బండి రామకృష్ణ లను జనసేన అభ్యర్థులుగా ప్రకటించింది. 

 

 

e-max.it: your social media marketing partner
జనసేన తీర్థం పుచ్చుకున్న ఎస్పీవై రెడ్డి

జనసేన తీర్థం పుచ్చుకున్న ఎస్పీవై రెడ్డి

కర్నూల్ జిల్లా టీడీపీ కీలక నేత ఎస్పీవై రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2014 - 2019 వరకూ

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే జంప్

కర్నూల్ జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. సాయంత్రం ఆయన

టీడీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు

టీడీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారయింది. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన

ఎస్బీఐలో హల్ చల్ చేసిన కేఏ పాల్

ప్రముఖ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ జిల్లాలోని జైల్ రోడ్డు వద్దనున్న ఎస్బీఐలో హల్ చ...

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ మంగళవారం టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం ప్రకటించనున్న అభ్య...

ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం... కాలి బూడిదైన నగదు

వరంగల్: చౌరస్తాలో గల ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో రెండు ఏటీఎం మిషన్...

అమెరికాలో అరుదైన సంఘటన..

అమెరికాలో ఒక అరుదైన ఘటన జరిగింది. టెక్సాస్ కు చెందిన తెల్మ చియాక అనే మహిళ

పాక్ కు అమెరికా బిగ్ షాక్

ఇస్లామాబాద్: వీసా గడువును భారీగా కుదిస్తూ... అగ్రరాజ్యం అమెరికా.. పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇచ్చింది. అంతేకాకుం...

పారికర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ప్రధాని

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం దివంగతులైన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల,

కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్ అయ్యారు. చైనా ముందు భారత్ ను కించపరిచేలా

ఐటీ గ్రిడ్స్ కేసు..వచ్చే బుధవారానికి వాయిదా

ఏపీ ఓటర్లకు సంబంధించిన వ్యక్తి గత డేటా లీక్ చేసినందుకు ఐటీ గ్రిడ్స్ కంపెనీపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చే...

ప్రయాణికులరాలితో అసభ్యంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్

ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. అమ్రితా డి అనే మహిళ

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

'ఖాకీ' వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమ...

'జెస్సీ' స‌క్సెస్‌ చేసినందుకు...

'జెస్సీ' స‌క్సెస్‌ చేసినందుకు...

అతుల్ కుల‌కర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన హార‌ర్ థ్ర...

ఐపీఎల్‌ టీమ్స్ తో జాయిన్ ఐనా వార్నర్... స్మిత్

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు... డేవిడ్‌ వార్నర్‌, స్...

కంగారులను కట్టడి చేసిన భారత్...

ఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారత్ కు 273 పరుగుల లక్ష్యాన్ని విధ...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...