lokesh strong counter to modi

అమరావతి: గుంటూరులో జరిగిన ‘ప్రజా చైతన్య సభ’లో సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌‌, టీడీపీ ప్రభుత్వంపై ప్రధాని మోడీ చేసిన విమర్శలపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా

స్పందించారు. టీడీపీపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రధాని... అందుకు ఒక్క సాక్ష్యాన్ని అయినా చూపించగలరా? అని ప్రశ్నించారు. ఈరోజు రేణిగుంటలో పది మొబైల్ పరిశ్రమలకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి నల్లచొక్కాతో పాల్గొన్న లోకేశ్... కార్బన్‌ మొబైల్స్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ... కేంద్రం సప్పోర్ట్ లేకున్న, గుజరాత్ కంటే గొప్పగా ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈరోజు గుంటూరులో బీజేపీ పార్టీ వారు నిర్వహించిన సభలో ప్రత్యేకహోదా గురించి, విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కు పరిశ్రమ లాంటి అంశాలపై మాట్లాడని మోడీ తన గురించి మాట్లాడటం చిత్రంగా వుందన్నారు. తన బాల్యంలోనే తన తాత సీఎం అని, తాను స్కూలుకు వెళ్లే సమయంలో తన తండ్రి సీఎం అని గుర్తు చేశారు. తాను విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని, రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో అక్కడి ఉన్నత ఉద్యోగ జీవితాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

మరోవైపు వైసీపీ, మోడీ ల బంధంపై సంచలన ఆరోపణలు చేశారు. మోడీ సభలకు వైసీపీ జనసమీకరణ చేసిందని, ఆ రెండు పార్టీల తెరవెనుక డ్రామాకు ఇది ఒక నిదర్శనమని లోకేష్ ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి వైసీపీ నాయకులు పోరాడకుండా బీజేపీకి సప్పోర్ట్ చేస్తున్నారన్నారు. ఏపీ అభివృద్ధికి ఎంతో సాయం అందిస్తున్నామన్న కేంద్రం, ఇప్పటివరకు రాష్ట్రానికి ఏమిచ్చిందో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీ లో అమలవుతున్నట్టుగా జాతీయస్థాయి పథకాలు ఏ రాష్ట్రంలోనైనా అమలు అవుతున్నయా? అని ప్రశ్నించారు. కేంద్రానికి రాష్ట్రం నుంచి పన్నులు కడుతున్నందున రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటాగా వచ్చేవి మాత్రమే వస్తున్నాయని... వాటిని తామేదో సొంతంగా ఇచ్చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు.

e-max.it: your social media marketing partner

ఈసీపై ధ్వజమెత్తిన చంద్రబాబు..

ఈవీఎంల కోసం ఈసీ రూ.9 వేల కోట్లు ఖర్చుపెట్టి ఏం చేసిందని ప్రశ్నించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈవీఎంలలో...

రాజకీయంగా దెబ్బతీసేందుకే ఇలా...

రాజకీయ కుట్రలో భాగంగానే తన నామినేషన్ ను తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ వేశారని ఆరోపించారు భోపాల్ బీజేపీ...

ఇసుక మాఫియాకు కళ్లెం... 5 లారీలు సీజ్

శ్రీకాకుళం: జిల్లాలో పలు చోట్ల ఇసుక మాఫియాకు విజిలెన్స్ అధికారులు కళ్లెం వేశారు. ఆమదాలవలస మండలం దూసిపేట వద్ద 5...

శ్రీలంకలో ఎమర్జెన్సీ... నెల్లూరులో హై అలర్ట్

నెల్లూరు: శ్రీలంకలో ఎమర్జెన్సీతో కృష్ణపట్నం పోర్టులో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దాంతో పాటు 125 సముద్ర తీ...

కేసీఆర్, కేటీఆర్ లపై మర్డర్ కేసు పెట్టాలి... వీహెచ్ డిమాండ్

హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో బోర్డు చేసిన నిర్వాకంతో 16 మంది విద్యార్థులు బలయ్యారని దీనికి ప్రభుత్వమే భాద్యత వహి...

టిక్‌టాక్‌లో సీఎం కేసీఆర్‌ పై వివాదాస్పద వీడియో... నిందితుడు అరెస్ట్

హైదరాబాద్‌: సోషల్ మీడియాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వివాదాస్పద పోస్టులు చేసిన వ్యక్తిని సైబర్‌క్రైం పోలీసులు అర...

ప్రతీకారంగానే... శ్రీలంకలో బాంబు పేలుళ్లు

కొలంబో: శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనపై... ఆ దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రువాన్ విజ‌వ‌ర్ద‌నే సంచలన వ్యాఖ్...

ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం..ఇద్దరు మృతి

ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. సమీపంలోని కేంద్రంలో దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా

కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే షాక్...

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే భారీ షాక్ ఇచ్చాడు. కర్ణాటకలోని గోకాక్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేశ్‌...

సచిన్ కు చంద్రబాబు స్పెషల్ ట్వీట్...

అమరావతి: అభిమానులు మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ గాడ్ గా పిలుచుకునే భారత మాజీ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండుల్కర్ క...

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర విషాదం...

రంగారెడ్డి: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్వాల్‌ గూడ దగ్గర అవుటర్ రింగ్ రోడ్‌పై ఎదురెదుర...

''సూత్ర ధారి'' వినయ్ వర్మపై నిర్భయ కేసు నమోదు

యాక్టింగ్ స్కూల్ ''సూత్రధారి'' యజమాని వినయ్ వర్మపై నిర్భయ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు నారాయణగూడ పోలీసులు. ఇ...

ఆ కథను అనుష్క చెప్తుందా ?

19వ శతాబ్దానికి చెందిన స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా తెరకెక్కిస్తున్న...

ఆంధ్ర నాయకులపై ఆర్జీవీ సంచలన కామెంట్లు...

ఆంధ్ర నాయకులపై ఆర్జీవీ సంచలన కామెంట్లు...

‘టైగర్‌ కేసీఆర్‌’ చిత్రంపై ఆంధ్ర నాయకులపై సంచలన ట్వీట్ చేశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. "తాను తీయబ...

సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ 175/3..చెన్నై టార్గెట్ 176 రన్స్

సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ 175/3..చెన్నై టార్గెట్ 176 రన్స్

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ

ఐపీఎల్ సీజన్ 2019 మ్యాచ్ లలో మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడ...

పన్ను చెల్లింపుల గడువు పెంపు...

ఢిల్లీ: మార్చి నెలకు సంబంధించి వ్యాపారస్తులు చెల్లించాల్సిన సేల్స్‌ రిటర్ను (జీఎస్‌టీఆర్‌-3బీ) చెల్లింపులు ఈనె...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...