అమరావతి: రేపు గుంటూరులో పర్యటించనున్న ప్రధాని మోడి షెడ్యూల్ ని బీజేపీ అధికార ప్రతినిధులు విడుదల చేశారు. రేపు ఉదయం 10.45కు మోడీ విజయవాడ

ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉ.11.05 కు గుంటూరుకు వెళ్తారు. ఉ.11.10 కి గుంటూరు హెలిపాడ్‌ నుంచి బయలుదేరి ఉ.11.15కు గుంటూరులోని యెటుకురు బైపాస్‌ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఉ.11.20 వరకు వివిధ ప్రాజెక్టుల మీద ప్రసంగిస్తారు. ఉ.11.20 నుంచి ఉ.11.25 వరకు సభ ప్రాంగణం నుంచే శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే కృష్ణపట్నంలో నిర్మించే బీపీసీఎల్‌ కోస్టల్‌ టెర్మినల్‌కు కూడా ప్రధాని మోడీ భూమి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం 12.15 గం. వరకు బహిరంగ సభలో పాల్గొని... 12.25కు తిరిగి గుంటూరు హెలిపాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి 12.30కు హెలికాప్టర్‌లో బయలు దేరి 12.50కి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు.

e-max.it: your social media marketing partner

ఏపీలో ఏపార్టీ ఉన్నా మేము ప్రత్యేక హోదా ఇస్తాం

తిరుపతి: రానున్న లోక్ సభ ఎన్నికల్లో మా పార్టీ విజయం సాధించి అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తుందని హా...

టీడీపీకి మరో కీలక నేత గుడ్ బై

అమరావతి: టీడీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చ...

నెల్లూరుకు చేరుకున్న రాష్ర్టపతి

నెల్లూరుకు చేరుకున్న రాష్ర్టపతి

రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం ఉదయం నెల్లూరు చేరుకున్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్

తిరుపతిలో రాహుల్ పర్యటన నేడు

తిరుపతిలో రాహుల్ పర్యటన నేడు

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని దర్శించుకుని..సాయ...

కేసీఆర్ మోసం చేశాడు...

హైదరాబాద్: ఈరోజు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నిరాశకలిగించిందన్నారు సీఎల్పీ న...

ఇంత ఆనందంగా ఎప్పుడూ లేను : మంత్రి ఎర్రబెల్లి

ఇంత ఆనందంగా ఎప్పుడూ లేను : మంత్రి ఎర్రబెల్లి

నా 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంత ఆనందంగా లేనన్నారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి

కాశ్మీర్ లోయలో హై అలర్ట్

కాశ్మీర్ లోయలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా తరహాలో మరిన్ని ఉగ్రదాడులు జరిగేందుకు ఆస్కారం అందని ఇం...

జపాన్ లో భూకంపం

జపాన్ లో భూకంపం

జపాన్ దేశంలో గురువారం అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. జపాన్ కు ఉత్తరాన ఉన్న హొక్కైడో దీవుల్లో సంభవించిన...

సోపోర్ లో కాల్పులు..ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సోపోర్ లో మరోమారు భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్...

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతీయండి... ఇజ్రాయిల్ సలహా

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతియండంటూ ఇజ్రాయిల్ భారత్ కు చెబుతున్నట్టుగా ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అద...

పాతబస్తీలో కార్డన్ సెర్చ్

పాతబస్తీలో కార్డన్ సెర్చ్

హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలోని ఉప్పుగూడా రాజీవ్ గాంధీ నగర్ లో శుక్రవారం తెల్లవారుజామున డీసీపీ

జయరాం హత్యకేసులో తెరపైకి కొత్త వ్యక్తి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోస్టల్ బ్యాంక్ చైర్మన్, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత, ఎన్ఆర్ఐ జయరాం హత్య కేసు విచారణ తు...

ప్రముఖ దర్శకుడు కన్నుమూత...

ప్రముఖ దర్శకుడు కన్నుమూత...

హైదరాబాద్: తెలుగు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అనారోగ్యంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఊపిరితిత...

నెటిజన్లపై అనసూయ ఆగ్రహం...

నెటిజన్లపై అనసూయ ఆగ్రహం...

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దుస్తులు ధరించే పద్ధతి..షో ల గురించి మాట్లాడి...

ఐపీఎల్ ప్రారంభ వేడుకలు రద్దు...

ముంబై: 12వ సీజన్, ఐపీఎల్ -2019 ప్రారంభ వేడుకలను రద్దు చేస్తున్నట్లు సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ ప్రకటించారు. ఈ వేడు...

ప్రపంచ కప్ భారత్ దే

ముంబై: ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌‌ను కోహ్లీ సేన కైవసం చేసుకుంటుందని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన...

లాభాల్లో స్టాక్స్

లాభాల్లో స్టాక్స్

సుమారు 9 రోజుల పాటు నష్టాలు చూసిన స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమై

జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. జియో ఫోన్లు