విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. కళింగపట్నానికి ఆగ్నేయంగా 510 కిమీ దూరంలో కేంద్రీకృతమయినట్లు వాతావరణ శాఖాధికారులు

వెల్లడించారు. వాయుగుండం బలహీనపడి  ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం తుఫాన్ గా మారే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. పశ్చిమ వాయువ్యదిశగా కొన్ని గంటలపాటు ప్రయాణించనున్న తుఫాన్... ఈ నెల 11న కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటే సూచనలున్నట్లు తెలుస్తోంది. తుఫాన్ ప్రభావం శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలుకురుస్తాయని... తుఫాన్ తీరందాటే సమయంలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రేపు కోస్తా తీరంవెంట గంటకు 55-65 కిమీ వేగంతో ఎల్లుండి 80-100 కిమీ వేగంతో గాలులు వీచే సూచనలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని... కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, విశాఖ పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మిగతా అన్ని పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

e-max.it: your social media marketing partner

అధికారులు చేసిన పొరపాటుతో అసలు ఓట్లకే ఎసరు..

మాక్ పోలింగ్ లో నమోదైన ఓట్లను తొలగించడం మరిచిపోయి అధికారులు అసలు ఓట్లకే

ఎగ్జిట్ పోల్స్ బూటకం..విజయం మనదే..

ఢిల్లి : ఎగ్జిట్ పోల్స్ అంతా ఒక బూటకమని, వాటిని చూసి ఎవరూ భయపడవద్దని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ కార...

శ్రద్ధ ఆస్పత్రిని సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో శ్రద్ధ ఆస్పత్రి చేసిన అక్రమాలు వెలుగులోకొచ్చాయి. కనీసం మెడికల్ కౌన్సిల్ గ...

ఏపీలోకి ఉగ్రవాదులు చొరబడ్డారా ?

నెల్లూరు జిల్లా తీరప్రాంతానికి శ్రీలంకకు చెందిన బోటు ఒకటి కొట్టుకొచ్చింది. గతనెలలోనే శ్రీలంకలో

1కి.మీకు రూ.2 మాత్రమే...

హైదరాబాద్‌: నగరంలోని బేగంపేట మెట్రోస్టేషన్‌ వద్ద వాహన ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ కేంద్రం, స్మార్ట్‌ పార్కింగ్‌ సదు...

బట్టల షాపులో భారీ అగ్నిప్రమాదం...

హైదరాబాద్: పాతబస్తీలోని మీర్ చౌక్ పిఎస్ లిమిట్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాతబస్తీలోని రోషన్ ట్రేడర్స...

హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో గల పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.32 గంటల సమయంలో

మసూద్ విషయంలో సానుకూలంగా స్పందించిన చైనా

మసూద్ అంశంపై చైనా సానుకూలంగా స్పందించింది. యూఎన్‌ సమావేశానికి ఒకరోజు ముందు

ఈవీఎంల లెక్కింపు తర్వాతే...

కేంద్ర ఎన్నికల సంఘం విపకాలకు షాక్ ఇచ్చింది. కౌెంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని ఈసీ స్పష్టం చేసింది. వీవీ...

అండమాన్ దీవులను వణికిస్తోన్న భూ కంపాలు

అండమాన్ నికోబార్ దీవులను వరుస భూ కంపాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అక్కడి ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని

స్కూల్ బస్సుపైకి దూసుకెళ్లిన లారీ

హైదరాబాద్ లోని ఖాజాగూడ చౌరస్తాలో బుధవారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన

 కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధా ఆస్పత్రికి నోటీసులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధా ఆస్పత్రికి వైద్య ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. రేపటి లోపు

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

చెన్నై: గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం అంటూ... బాధపడుతున...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

హైదరాబాద్: 50 రోజుల ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే చెరో మూడు సార్లు కప్పు ఎగరేసుకు పోయిన ఆ ర...

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లో భాగంగా రేపు ఉప్పల్ వేదికగా ముంబై-చెన్నై మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...