mvvs murthy funerals

అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన గీతం విద్యా సంస్థల అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి బౌతికకాయానికి భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ఏపీ

సీఎం చంద్రబాబు పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. మూర్తి స్వగృహంలో ఉంచిన భౌతికకాయానికి నమస్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ఎంవీవీఎస్ మూర్తి మరణం తనను దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. ఆ వార్త తెలియగానే నేను షాక్ కి గురయ్యానని ఆవేదనతో చెప్పారు. పదిమందికి ఉపయోగపడేలా తన జీవితాన్ని తాను మలుచుకున్న వ్యక్తి మూర్తి అని పొగిడారు. విశాఖ, హైదరాబాద్, కర్ణాటకలో ఉన్నత ప్రమాణాలతో విద్యా సంస్థలను నెలకొల్పిన ఉత్తముణ్ణి మనం ఈరోజు కోల్పోయామన్నారు. ఆయన మరణంతో విశాఖపట్నం ఒక పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. మూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని... వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ఇదే ప్రమాదంలో మరొక మిత్రుడు బసవపున్నయ్య కూడా మరణించడం బాధగా ఉందని అని వారి కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెంకయ్యనాయుడు అన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి మూర్తి చాలా అంకిత భావంతో పనిచేశారని సీఎం గుర్తు చేశారు. ఏ విషయంలోనైనా మూర్తి ముక్కుసూటిగా వ్యవహరిస్తారని... పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీకి వెన్నుముఖల  నిలిచారని తెలిపారు. మూర్తి మరణంతో పార్టీ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు చంద్రబాబు. విశాఖపట్నం అంటే ఎప్పుడు ఆయనే గుర్తుకొచ్చేవారు. మృదు స్వభావి, ఎవరినీ నొప్పించని వ్యక్తి మూర్తి. టీడీపీ పార్టీ అన్నా... ఎన్టీఆర్ అన్నా... మూర్తికి ఎనలేని గౌరవం అభిమానం అని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, పార్టీ నాయకులు ఉన్నారు.

e-max.it: your social media marketing partner

చంద్రబాబు ఓటమి 100 శాతం ఖాయం...

హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు ఓటమి 100 శాతం ఖాయమైందని తేల్చి చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి...

మీ అబద్దపు హామీలను ప్రజలు నమ్మరు

ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని మభ్యపెడుతూ... రాహుల్‌ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు బీజేప...

నెల్లూరుకు చేరుకున్న రాష్ర్టపతి

నెల్లూరుకు చేరుకున్న రాష్ర్టపతి

రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం ఉదయం నెల్లూరు చేరుకున్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్

తిరుపతిలో రాహుల్ పర్యటన నేడు

తిరుపతిలో రాహుల్ పర్యటన నేడు

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని దర్శించుకుని..సాయ...

అసెంబ్లీ సోమవారానికి వాయిదా...

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈరోజు శాసనసభలో జరిగిన సమావేశాల్లో ఓ...

ఎల్లంపల్లి రిజర్వాయర్ వద్ద టీడీపీ ఆందోళన

పెద్దపల్లి: ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ఆ డ్యామ్ ముందు టీడీపీ...

కాశ్మీర్ లోయలో హై అలర్ట్

కాశ్మీర్ లోయలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా తరహాలో మరిన్ని ఉగ్రదాడులు జరిగేందుకు ఆస్కారం అందని ఇం...

జపాన్ లో భూకంపం

జపాన్ లో భూకంపం

జపాన్ దేశంలో గురువారం అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. జపాన్ కు ఉత్తరాన ఉన్న హొక్కైడో దీవుల్లో సంభవించిన...

సోపోర్ లో కాల్పులు..ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సోపోర్ లో మరోమారు భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్...

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతీయండి... ఇజ్రాయిల్ సలహా

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతియండంటూ ఇజ్రాయిల్ భారత్ కు చెబుతున్నట్టుగా ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అద...

పాతబస్తీలో కార్డన్ సెర్చ్

పాతబస్తీలో కార్డన్ సెర్చ్

హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలోని ఉప్పుగూడా రాజీవ్ గాంధీ నగర్ లో శుక్రవారం తెల్లవారుజామున డీసీపీ

జయరాం హత్యకేసులో తెరపైకి కొత్త వ్యక్తి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోస్టల్ బ్యాంక్ చైర్మన్, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత, ఎన్ఆర్ఐ జయరాం హత్య కేసు విచారణ తు...

'మహానాయకుడు' కి ఏమైంది...

'మహానాయకుడు' కి ఏమైంది...

బయోపిక్ ల హల్చల్ యావత్ దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. పొలిటికల్ లీడర్స్, సినీ లెజండ్స్, క్రీడా కారులు, సామాజిక వ...

ప్రముఖ దర్శకుడు కన్నుమూత...

ప్రముఖ దర్శకుడు కన్నుమూత...

హైదరాబాద్: తెలుగు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అనారోగ్యంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఊపిరితిత...

ఐపీఎల్ ప్రారంభ వేడుకలు రద్దు...

ముంబై: 12వ సీజన్, ఐపీఎల్ -2019 ప్రారంభ వేడుకలను రద్దు చేస్తున్నట్లు సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ ప్రకటించారు. ఈ వేడు...

ప్రపంచ కప్ భారత్ దే

ముంబై: ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌‌ను కోహ్లీ సేన కైవసం చేసుకుంటుందని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన...

లాభాల్లో స్టాక్స్

లాభాల్లో స్టాక్స్

సుమారు 9 రోజుల పాటు నష్టాలు చూసిన స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమై

జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. జియో ఫోన్లు