బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణ తన 58వ పుట్టిన రోజు వేడుకను అభిమానులతో కలిసి జరుపుకున్నారు. అభిమానులు తీసుకొచ్చిన

58 కేజీల కేక్ ను చిన్నారులతో కలిసి కట్ చేసిన బాలయ్య తన ఆనందాన్ని చిన్నారులతో పంచుకున్నారు. ఇక తన అభిమాన నటుడి పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య అభిమానులు స్వచ్చంద్దంగా రక్త దానం చేశారు.

 

ఈ సందర్బంగా మాట్లాడిన బాలకృష్ణ, నా పుట్టిన రోజున అభిమానులు రక్తదానం చేయడం సంతోషకరంగ ఉందన్నారు. వీరు దానం చేస్తున్న రక్తం ఎంతో మందికి ఆపదలో ఆదుకుంటుందన్నారు. నందమూరి అభిమానులు ఇతరులకు ఎప్పుడు ఆదర్శంగా ఉంటారని తెలిపారు. ఎన్టీఆర్ పేరు తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికి సుస్థిరంగ ఉంటుందన్నారు. ప్రజలకు ఏదైనా సేవ చేయాలన్న దృఢ సంకల్పం ఎన్టీఆర్ సొంతమని చెప్పారు. బసవతారకం ఆసుపత్రిలో అధునాతన పరికరాలు సమకూర్చామని వివరించారు. 40 పడకల ఆసుపత్రి ఇప్పుడు 515 పడకలకు పెరిగింది, కానీ రోజు రోజుకు క్యాన్సర్ రోగులు పెరుగుతుండడం బాధాకరమన్నారు. ఇప్పుడు ఏపీ రాజధాని అమారావతిలోను క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నామని తెలిపారు బాలకృష్ణ.

e-max.it: your social media marketing partner

రాహుల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం

తెలంగాణ రాష్ట్రానికి ఓట్లు అడుక్కోడానికి కొత్త బిచ్చగాళ్ళు వచ్చారని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు....

చంద్రబాబుది ఎప్పుడు రెండు కళ్ల సిద్ధాంతమే

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పది కోట్ల మందికి ఉచి...

నిండుకుండలా ప్రకాశం బ్యారేజీ

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రుతు...

గిరిజనులకు చంద్రబాబు వరాలు

విశాఖ జిల్లా పాడేరులో గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆడారి...

గవర్నర్, సీఎంల ఆధ్వర్యంలో కంటివెలుగు కార్యక్రమం

ఆగస్టు 15 నుంచి ప్రారంభించ తల పెట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ కంటి వె...

హైకోర్టులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాదు: హైకోర్టులో ఘనంగా 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా హైకోర్టు...

నింగిలోకి దూసుకెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్‌

నింగిలోకి దూసుకెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్‌

ఫ్లోరిడా: తొలిసారిగ చరిత్రలో సూర్యునికి అత్యంత చేరువగా వెళ్లే పార్కర్ సోలార్ ప్రోబ్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ...

 ఇమ్రాన్‌ ఖాన్ పాలనలో పాక్‌ నుంచి శాంతి కోరుతున్న

ఇమ్రాన్‌ ఖాన్ పాలనలో పాక్‌ నుంచి శాంతి కోరుతున్న

ఢిల్లీ: పాకిస్థాన్‌ ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్న మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్ పాలనలో ఉగ్రవాదం, హింసలకు తావు...

వాజ్ పేయి ఇంటికే వెళ్లిన పుట్టపర్తి సత్యసాయి

దైవాంశ సంభూతుడిగా మన్నన్నలు అందుకున్న పుట్టపర్తి సత్యసాయి బాబాతో అటల్ బిహారీ వాజ్ పేయికి ప్రత్యేక అనుబంధం ఉంది...

అజాత శత్రువు... అమర్ రహే!

భారతీయ జనతాపార్టీ నేత, మాజీ ప్రధాని ఇక లేరు. గురువారం సాయంత్రం ఆయన కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారో...

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ ఎత్తివేత

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ ఎత్తివేత

స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ ఎత్తివేస్తూ మంగళవారం హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో స్వా...

ఎస్వీ యూనివర్సిటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

జూనియర్ డాక్టరు శిల్ప ఆత్మహత్య కేసు మరవకముందే తిరుపతిలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీ వెంకటేశ్వ...

యూ టర్న్ తీసుకున్న సమంత..!

యూ టర్న్ తీసుకున్న సమంత..!

వివాహానంతరం కూడా సినిమాలు కొనసాగిస్తోన్న సమంత అక్కినేని ఎంతో ఇష్టంగా చేసిన 'యు టర్న్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర...

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

మెగా కాంపౌండ్ నుంచి హీరో వస్తున్నాడంటేనే... టాలీవుడ్లో ట్రేడ్లో విపరీతమైన డిస్కషన్. ఇప్పటికే ఆల్మోస్ట్ క్రికెట...

లార్డ్స్ టెస్ట్ కి వర్షం అడ్డంకి

లార్డ్స్ టెస్ట్ కి వర్షం అడ్డంకి

లండన్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ప్రారంభం కావాల్సిన రెండో టెస్ట్ తొలి సెషన్ వర్షం కారణంగా రద్దయింది. లండ...

బౌండరీ దాటినా బ్రాండ్ వాల్యూ

బౌండరీ దాటినా బ్రాండ్ వాల్యూ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత్ లో దీనికున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలో ఎన్నో క్రికెట్...

వారాంతాన స్టాక్ మార్కెట్లకు ఏమయింది?

వారంపాటు ఊరించిన భారతీయ స్టాక్ మార్కెట్లు వారాంతాన నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 155 పాయింట్ల నష్ట పోయి...

ఆల్ టైం హై లో సెన్సెక్స్

ఆల్ టైం హై లో సెన్సెక్స్

భారత్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఆల్ టైం హైలో ముగిసింది. 38...