తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు-వాడపల్లి మధ్య గోదావరిలో నీట మునిగిన పడవ ఎట్టకేలకు

ఒడ్డుకు చేరింది. మంగళవారం దాదాపు 50 మంది ప్రయాణికులతో కలిసి గోదావరిలో వెళ్తున్న పడవ భారీ వర్షం, గాలుల ధాటికి నీటిలో మునిగింది. ఈ ప్రమాద ఘటనలో 30మందికి పైగా నీటిలో గల్లంతయ్యారు. భారత ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, నేవీ సిబ్బంది రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. పడవ నీటిలో ఏకంగా 60 అడుగుల లోతులో ఇసుకలో కూరుకుని పోవడంతో బయటకు తెచ్చేందుకు ఉదయం నుంచీ రెస్క్యూటీం వారు తీవ్రంగా శ్రమించారు. కొన్ని మృతదేహాలు పడవలోనే చిక్కుకుని పోవడంతో సహాయ బృందాలకు వెలికితీయడం కష్టంగా మారింది. బుధవారం మధ్యాహ్నం పడవను భారీ క్రేన్ల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో చిక్కుకుపోయిన మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకితీస్తున్నారు.

e-max.it: your social media marketing partner

తెరాస ఎంపీ నివాసంలో ఐటీ సోదాలు...

హైదరాబాద్‌: ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో...ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్...

వైసీపీ విజయవాడ సెంట్రల్‌ సీటు వివాదం

విజయవాడ సెంట్రల్‌ సీటు విషయం వైసీపీ పార్టీని ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ సీటు మల్లాది విష్ణుకు దాదాపుగా ఖరారు క...

ఇస్రో చైర్మన్ శివన్ శ్రీకాళహస్తి ప్రత్యేక పూజలు

చిత్తూరు: ఇస్రో చైర్మన్ శివన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించా...

విజయవాడలో సిపిఐ మహాగర్జన...

ఈ నెల 15వ తేదిన విజయవాడ పట్టణంలో సిపిఐ, సిపిఎం సంయుక్తంగా మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిపిఐ రాష...

జగ్గారెడ్డి అరెస్ట్ పై డీసీపీ సుమతి ఏమన్నారంటే...

ఆధార్ డేటా ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసు ఛేదించినట్లు హైదరాబాద్ నా...

సిటీ సివిల్ కోర్టుకు జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో హాజరుపరిచారు...

ఇరాన్ పై ఆంక్షలు... ఇరకాటంలో భారత్

అక్టోబర్ 4వ తేదీనుంచి ఇరాన్ దేశంతో అన్ని రకాల ఆర్ధిక లావాదేవిలను ప్రపంచదేశాలు ఆపేయాలని అమెరికా హుకూం జారీ చేసి...

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని లోంబన్‌ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గ...

శారిడాన్‌ మందుపై నిషేధం ఎత్తేసిన సుప్రీం

ఢిల్లీ: శారిడాన్‌ మందుపై కేంద్ర ప్రభుత్వ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. శారిడ...

పెట్రో ధరలను తగ్గించిన కర్ణాటక...

బెంగళూరు: రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరల నుంచి కర్ణాటక ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. లీటరు పెట్...

ప్రణయ్ హత్యకు జులైలోనే ప్లాన్...

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నిందితులను నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ మ...

పోలీసుల కస్టడీలో జగ్గా రెడ్డి...

హైదరాబాద్: నకిలీ పత్రాలు, వీసాతో విదేశాలకు మనుషులను అక్రమ రవాణా కేసులో అరెస్టై విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లకు క్రేజ్ పెరుగుతోంది. మొన్న సావిత్రి బయోపిక్‌ సూపర్‌ హిట్‌ కావడంతో, వరుసగా...

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ 'గులాబ్ జామున్' కోసం బాలివుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాని పక్కన...

ఆసియా కప్ లో బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్

ఆసియా కప్ 2018 లో భాగంగా పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పసికూన హాంకాంగ...

భారత్‌ 329 పరుగులకు ఆలౌట్

ట్రెంట్‌బ్రిడ్జ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 329 పరుగులకు ఆలౌటైంది. లోయర్...

మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ

రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దే...

రూపాయి కుదేలు...

డాలర్‌తో రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. అమెరికా కరెన్సీతో రూపాయి విలువ సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రానికి రూ:7...