ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆద్వర్యంలో బంద్ తలపెట్టారు. వామపక్షాలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో వైసీపీ, జనసేన సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు పాల్గొన్నాయి. తెలవారు జాము నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పట్టణంలో ప్రజలు, వ్యాపారులు బంద్ స్వచ్చంధంగా నిర్వహించారు.

ఎపి బంద్ లో భాగంగా కడప జిల్లా రైల్వే కోడూరులో అఖిల పక్ష నేతలు పిఎం నరేంద్ర మోడీకి పిండ ప్రధానం చేసి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎపి ప్రజలను నయవంచన చేశారంటూ మండిపడ్డారు. ఉదయాన్నే రోడ్లపై బైఠాయించి అందోళనకు దిగారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అఖిల పక్ష నేతలు చేపట్టిన బంద్ కు వ్యాపార, వాణిజ్య రంగ సంస్ధలు స్వచ్చందంగా దుకాణాలను మూసిమేసి బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎపి ప్రజలను పిఎం నయ వంచన చెయ్యాడాన్ని నిరసిస్తూ పట్టణంలోని గాంధీ విగ్రహం ఎదుట ప్రదాని చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి పిండ ప్రధానం చేశారు శోక తప్త హృదయాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఎపి రాష్ట్రానికి, ప్రత్యేక హోదా కల్పించాలని ప్రత్యేక హోదా సాదన సమితి ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గం లో బంద్ నిర్వహించారు. వైసిపి నాయకులు కబడ్డీ అడి వినూత్న నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం అపేది లేదని పేర్కొన్నారు. అని హొదా కోసం ప్రాణాత్యాగాలకు వెనుకాడేది లేదన్నారు. ప్రజలు జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుకోంటున్నాయని విమర్శించారు. వైసిపి, సిపిఎం, సిపిఐ, జనసేన, కార్యకర్తలు బస్ డిపోల వద్ద బంద్ పాటించారు.  స్కూల్స్, వర్తకసంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్చందంగా మూతపడ్డాయి. ఫోటోగ్రాఫర్ యూనియన్ సభ్యులు మోటార్ సైకిళ్ళు ర్యాలీ నిర్వహించారు. పారిశుధ్య కార్మికులు పాదయాత్ర నిర్వహించారు. 

 

e-max.it: your social media marketing partner

బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు ఖరారయింది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఎంపీ అభ్యర్థులందరికీ బీ ఫార...

టీడీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు

టీడీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారయింది. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన

ఎస్బీఐలో హల్ చల్ చేసిన కేఏ పాల్

ప్రముఖ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ జిల్లాలోని జైల్ రోడ్డు వద్దనున్న ఎస్బీఐలో హల్ చ...

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ మంగళవారం టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం ప్రకటించనున్న అభ్య...

ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం... కాలి బూడిదైన నగదు

వరంగల్: చౌరస్తాలో గల ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో రెండు ఏటీఎం మిషన్...

చైనా రసాయన పరిశ్రమలో భారీ పేలుడు

చైనాలోని యాన్ చెంగ్ పట్టణంలో గల రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెం...

అమెరికాలో అరుదైన సంఘటన..

అమెరికాలో ఒక అరుదైన ఘటన జరిగింది. టెక్సాస్ కు చెందిన తెల్మ చియాక అనే మహిళ

పారికర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ప్రధాని

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం దివంగతులైన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల,

కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్ అయ్యారు. చైనా ముందు భారత్ ను కించపరిచేలా

మరోసారి గ్రనేడ్ దాడి చేసిన ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉలిక్కి పడింది. ఇటీవల జమ్మూ బస్టాండ్ ఆవరణలో ఉన్న బస్సు కింద

ఐటీ గ్రిడ్స్ కేసు..వచ్చే బుధవారానికి వాయిదా

ఏపీ ఓటర్లకు సంబంధించిన వ్యక్తి గత డేటా లీక్ చేసినందుకు ఐటీ గ్రిడ్స్ కంపెనీపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చే...

డియర్ కామ్రేడ్ ను బ్యాన్ చేయాలి

డియర్ కామ్రేడ్ ను బ్యాన్ చేయాలి

''డియల్ కామ్రేడ్'' సినిమాను బ్యాన్ చేయండి అంటూ ఓ నెటిజన్ రష్మిక అభిమానులను కోరాడు. దీనికి అసలు కారణం ఏమిటంటే

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

'ఖాకీ' వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమ...

ఐపీఎల్‌ టీమ్స్ తో జాయిన్ ఐనా వార్నర్... స్మిత్

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు... డేవిడ్‌ వార్నర్‌, స్...

కంగారులను కట్టడి చేసిన భారత్...

ఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారత్ కు 273 పరుగుల లక్ష్యాన్ని విధ...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...