రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు చేపట్టిన రేడియో స్టేషన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతతకు దారి తీసింది, ఆందోళనకారులకు, పోలీసులకు మద్య చోటు చేసుకున్న వివాదం, తోపులాటకి దారి తీసింది.

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చెయ్యాలంటూ ఆర్సీపి చేపట్టిన దీక్షలు 250వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిచక పోవడంతో కేంద్ర కార్యాలయాల ముట్టడికి శ్రీకారం చుట్టారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఎంతో వెనుకబడిన సీమ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చెయ్యాలన్న యోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోవడం సిగ్గు చేటని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

e-max.it: your social media marketing partner

కేసిఆర్ మూటా ముళ్ళు స‌ర్ధుకోవ‌టం ఖాయం

డిసెంబర్ 11న రానున్న తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మూటా ముళ్ళు స‌ర్ధుకోవ‌టం తప్పదని...

కేంద్ర మంత్రిపై దాడి...

కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలేపై ఓ దుండగుడు దాడి చేశాడు. మంత్రి వేదికపై మాట్లాడిన అనంతరం కిందికి వచ్చిన వెంటన...

చంద్రబాబుకు ఏపీ ఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు అశోక్ కుమార్ వార్నింగ్

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సర్కార్ చొరవ చూపకపోతే ఆందోళనలే సమాధానం అవుతుందని హెచ్చరించారు ఏప...

వైఎస్ హయాంలో వంశధార ఎలా పూర్తయింది ?

వంశధార నిర్మాణ పనులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే

శ్రీ ముక్తేశ్వ‌ర కాళేశ్వరాలయాన్ని దర్శించుకున్న సీఎస్

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హదేవ‌పూర్ మండ‌లంలోని కాళేశ్వ‌రంలో గ‌ల శ్రీ ముక్తేశ్వ‌ర స్వామి వారిని తెలంగాణ...

కూర్మావతారంలో భద్రాచలం రాముల వారు...

భద్రాచలంలో జరుగుతున్న ముక్కోటి అధ్యయనోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు రాముల వారు కూర్మావతారంలో దర్శనమ...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ (ఐఎం) కు చెందిన తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్...

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికై దద్దరిల్లిన ఢిల్లీ

అయోధ్యలో వీలైనంత తొందరగా రామ మందిరం నిర్మించాలంటూ హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు ఆదివారం ఢిల్లీలో నిరసన ర్యా...

టీ నగర్, తిరువళ్లూరులో ఐటీ సోదాలు

టీ నగర్, తిరువళ్లూరులో మూడోరోజు

ఢిల్లీ న‌జ‌ఫ్‌గ‌ర్ ఎన్‌కౌంట‌ర్‌ లో ముగ్గురు అరెస్ట్...

దేశ రాజధాని న్యూఢిల్లీలోని న‌జ‌ఫ్‌గ‌ర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంట‌ర్‌ ఘటనలో రాష్ట్ర పోలీసులు ముగ్గురు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుత...