మార్చి 5 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని,
అప్పటికీ స్పందించకుంటే, ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు. ప్రత్యేక ప్యాకేజీ వద్దన్న జగన్, ప్రత్యేక హోదా మా హక్కని అన్నారు. మార్చి 5 నుంచి నెల రోజుల జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని.. అప్పటికీ స్పందించ కుంటే ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు.