కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన ఆర్థిక సహాయం గురించి చర్చించేందుకు పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఫోన్‌

చేసినా ఆయన స్పందించలేదని తెలిసింది. సోమవారం రఘువీరా పుట్టినరోజు కావడంతో ఆయన కుటుంబ సభ్యులతో తప్ప ఎవరితోనూ మాట్లాడరని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చెబుతున్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై నిజనిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు వెల్లడిస్తామని పవన్‌ కల్యాణ్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. రఘువీరా స్పందించకపోవడంతో ఆయన సతీమణి సునీతకు ఫోన్‌ చేసి మాట్లాడే ప్రయత్నం చేసినా మరొకరోజు మాట్లాడాలని ఆమె పవన్‌కు చెప్పినట్లు సమాచారం. కాగా, ఇటీవల లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను పవన్‌ కలిసిన సంగతి తెలిసిందే.

e-max.it: your social media marketing partner

గవర్నర్ నరసింహన్ ఢిల్లీ ట్విస్ట్, హైదరాబాద్ కి యూ టర్న్

ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ అవడానికి వెళ్లిన ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తన పర్యటనను అర్ధాంతరంగా ముగ...

రోడ్డున పడ్డ ముద్దు వ్యవహారం, సీన్ లోకి వచ్చిన చంద్రబాబు

దివంగత టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబంలో రాజకీయ చిచ్చు రేగింది, నిన్న మొన్నటి వరకు కేవలం...

విశాఖపట్నం గిరిజన ప్రాంతాల్లో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం

విశాఖపట్నం లోని గిరిజన ప్రాంతం లో ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి, ఈ విషయం పై టెలీ కాన్ఫరెన్స్ లో ఏపీ సీ...

కలకలం సృష్టిస్తున్న గుంటూరు కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో

గుంటూరు టూటౌన్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. సీఐ సాయి ఈశ్వర్ గౌడ్ నెలవారీ మామూళ్ళకు...

పటాన్ చెరులో భారీ అగ్నిప్రమాదం...

సంగారెడ్డి పటాన్ చెరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగర్వాల్ రబ్బరు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగుతున్నాయి. ప...

మీడియా తో ముచ్చటించిన పొన్నాల లక్ష్మయ్య 

ప్రస్తుత రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.

అమెరికాతో సత్సంబంధాలను కోరుకుంటునాము: ఉత్తర కొరియా అధ్యక్షుడు

ఇకపై ఎటువంటి అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించబోమని, ఖండాంతర క్షిపణి పరీక్షలనూ నిలిపివేస్తున్నామని, అటామిక్ టెస్ట...

తుపాను దాటికి మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వాన

తుపాను ప్రభావంతో మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వానలు కురుస్తున్నాయి.

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐటీ శాఖ షాక్

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల వేళ ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడైన కర్ణాటక మంత...

వెంకయ్య నిర్ణయానికి స్పందించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్

అభిశంసన తీర్మాన నోటీసును తిరస్కరించే అధికారం వెంకయ్య నాయుడికి లేదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు.

యాదాద్రిలో దారుణం... దళిత యువతిపై అత్యాచారయత్నం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు...

బాలానగర్ లో అగ్ని ప్రమాదం... మంటల్లో కాలిపోయిన యువతి

ఓ యువతి ప్రమాదవుశాత్తు మంటల్లో చిక్కుకొని కాలిపోయిన సంఘటన బాలానగర్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. మూసాపేటకు చ...

పవన్ మీడియా ని దూషించడం వెనుక ఉన్న కారణం ఇదేనా

ప్రస్తుతం టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పెద్ద దుమారాన్నే లేపింది, ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తల్లిని కాస్టింగ్...

పవన్ కళ్యాణ్ లో బయటపడ్డ అజ్ఞాతవాసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంచలనం

తెలుగు మీడియా పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న యుద్ధాన్నే ప్రకటించాడు, మీడియా పెద్దలపై వరుస ట్వీట్లతో విరుచు...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...