సుదీర్ఘ విరామం త‌ర్వాత పోలీసుల‌కు మావోయిస్టుల‌కు మ‌ద్య జ‌రిగిన ఎదురుకాల్పులతో ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిప‌డింది.

ఏవోబీలోని క‌టాఫ్ ఏరియా జొడొంబో పంచాయ‌తీ టిక‌ర్‌పాడు అట‌వీ ప్రాంత‌లో మావోయిస్టులు నిర్వహిస్తున్న శిభిరాన్ని ఒడిశాకు చెందిన ఎస్‌వోజీ, డీవీఎఫ్ బ‌ల‌గాలు, ఆంధ్రా గ్రేహౌండ్స్ బ‌ల‌గాలు సంయుక్తంగా ధ్వంసం చేశాయి. అయితే ఈ సంఘ‌ట‌న నుంచి మావోయిస్టు పార్టీకి చెందిన నాయ‌కులు పెద్దయెత్తున త‌ప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో వారి కోసం భారీ ఎత్తున బ‌ల‌గాలు రంగంలోకి దిగాయి.

మావోయిస్టులు తప్పించుకునే వీలున్న ప్రాంతంలో పెద్దయెత్తున గ్రేహౌండ్స్ మ‌రియు ప్రత్యేక పార్టీ బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. దీనికి తోడు సంఘ‌ట‌నా స్థలంలో ల‌భ్యమైన కిట్‌ బ్యాగుల్లో ఏమైనా కీల‌క ‌స‌మాచారం ల‌భిస్తుందేమోన‌ని పోలీసులు ఆరా తీస్తున్నారు. 2016లో రామ్‌గుడా ఎన్‌కౌంట‌ర్‌లో పెద్ద ఎత్తున నాయ‌కుల‌ను కోల్పోయిన మావోయిస్టు పార్టీ ఆ దిశ‌గా దిద్దుపాటు చ‌ర్యల‌కు ఉప‌క్రమించింది. ఈ క్రమంలోనే కేంద్ర క‌మిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిభిరంపై పోలీసు బ‌ల‌గాలు పెద్దయెత్తున దాడిచేసి ధ్వంసం చేశాయి. రామ్‌గుడా ఎన్‌కౌంట‌ర్ త‌రువాత అప్రమ‌త్తంగా ఉన్న మావోయిస్టు‌లు పోలీసుల దాడికి ఎదురు తిరిగి త‌ప్పించుకున్నారు. అయితే త‌ప్పించుకున్న మావోయిస్టుల‌ను నిలువ‌రించ‌డానికి గాను ఏవోబీలో పెద్ద ఎత్తున బ‌ల‌గాల‌ను దించారు. హెలీకాప్టర్ ద్వారా బ‌ల‌గాల‌ను స‌రిహద్దు గ్రామాల‌కు త‌ర‌లిస్తున్నారు. స‌రిహద్దు గ్రామాల్లో ఎక్కడ‌ప‌డితే అక్కడ బూట్ల చప్పుళ్లు విన‌బ‌డుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని గిరిజ‌నులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏవోబీలో తాజా ప‌రిస్థితిని మ‌ల్కాన్‌‌గిరి జిల్లా ఎస్పీ జ‌గ్మోహ‌న్ మీనా, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శ‌ర్మ స‌మీక్షిస్తున్నారు.

e-max.it: your social media marketing partner

గవర్నర్ నరసింహన్ ఢిల్లీ ట్విస్ట్, హైదరాబాద్ కి యూ టర్న్

ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ అవడానికి వెళ్లిన ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తన పర్యటనను అర్ధాంతరంగా ముగ...

రోడ్డున పడ్డ ముద్దు వ్యవహారం, సీన్ లోకి వచ్చిన చంద్రబాబు

దివంగత టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబంలో రాజకీయ చిచ్చు రేగింది, నిన్న మొన్నటి వరకు కేవలం...

విశాఖపట్నం గిరిజన ప్రాంతాల్లో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం

విశాఖపట్నం లోని గిరిజన ప్రాంతం లో బయటపడ్డ ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు, ఈ విషయం పై టెలీ కాన్ఫరెన్స్ లో సమీక్షించ...

కలకలం సృష్టిస్తున్న గుంటూరు కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో

గుంటూరు టూటౌన్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. సీఐ సాయి ఈశ్వర్ గౌడ్ నెలవారీ మామూళ్ళకు...

పటాన్ చెరులో భారీ అగ్నిప్రమాదం...

సంగారెడ్డి పటాన్ చెరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగర్వాల్ రబ్బరు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగుతున్నాయి. ప...

మీడియా తో ముచ్చటించిన పొన్నాల లక్ష్మయ్య 

ప్రస్తుత రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.

అమెరికాతో సత్సంబంధాలను కోరుకుంటునాము: ఉత్తర కొరియా అధ్యక్షుడు

ఇకపై ఎటువంటి అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించబోమని, ఖండాంతర క్షిపణి పరీక్షలనూ నిలిపివేస్తున్నామని, అటామిక్ టెస్ట...

తుపాను దాటికి మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వాన

తుపాను ప్రభావంతో మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వానలు కురుస్తున్నాయి.

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐటీ శాఖ షాక్

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల వేళ ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడైన కర్ణాటక మంత...

వెంకయ్య నిర్ణయానికి స్పందించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్

అభిశంసన తీర్మాన నోటీసును తిరస్కరించే అధికారం వెంకయ్య నాయుడికి లేదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు.

యాదాద్రిలో దారుణం... దళిత యువతిపై అత్యాచారయత్నం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు...

బాలానగర్ లో అగ్ని ప్రమాదం... మంటల్లో కాలిపోయిన యువతి

ఓ యువతి ప్రమాదవుశాత్తు మంటల్లో చిక్కుకొని కాలిపోయిన సంఘటన బాలానగర్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. మూసాపేటకు చ...

పవన్ కళ్యాణ్ లో బయటపడ్డ అజ్ఞాతవాసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంచలనం

తెలుగు మీడియా పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న యుద్ధాన్నే ప్రకటించాడు, మీడియా పెద్దలపై వరుస ట్వీట్లతో విరుచు...

టాలీవుడ్ హీరోల రహస్య భేటీలో ప్రతిపాదన...

టాలీవుడ్ హీరోల రహస్య భేటీలో ప్రతిపాదన...

తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ట...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...