తిరుమల శ్రీవారిని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకరావు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు టిటిడి అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు.

రాష్ట్రం విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని దర్శనాంతరం మీడియాతో ఎర్రబెల్లి అన్నారు. అలాగే రాబోవు పది సంత్సరాల పాటు వీరే ముఖ్యమంత్రులుగా వుంటే ఇరు రాష్ట్రాల్లో కూడా మంచి అభివృద్ది జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. తెలంగాణాలో టిడిపికి భవిష్యత్తు లేనందునే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారన్నారు ఎర్రబెల్లి.  

e-max.it: your social media marketing partner

తెలంగాణలో జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో జోరు పెంచింది. మొన్నటి దాకా టిఆర్ఎస్ ఆక‌ర్ష్ తో విల‌విలలాడిన కాంగ్రెస్ పార్...

జగన్ పై మండిపడుతున్న మంత్రి కాలువ శ్రీనివాసులు

అసత్య ప్రచారాలు చేస్తూ, ప్రజలను మభ్యపెడుతూ జగన్ పాదయాత్ర సాగుతోదంటూ ఫైర్ అయ్యారు మంత్రి కాలువ శ్రీనివాసులు. రై...

తిరుమల కొండపై కలకలం రేపుతున్న పుర్రె, ఎముకలు

నిత్యమూ యాత్రికులతో రద్దీగా ఉండే తిరుమల కొండపై పుర్రె, ఎముకలు బయటపడటం కలకలం రేపుతోంది. వేలాదిమంది భక్తులు ప్రయ...

తూర్పుగోదావరి జిల్లాలో భారీ ప్రమాదం...

తూర్పుగోదావరి జిల్లా తునిలో భారీ ప్రమాదం తప్పింది. ఒక లారీని బ్రిడ్జి పైకి ఎక్కిస్తున్న సమయంలో బ్రేకులు ఫెయిల్...

కుమురం భీం జిల్లాలో ఇద్దరు నకిలీ నక్సలైట్ల అరెస్ట్

ఇద్దరు నకిలీ నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు కుమురం భీం జిల్లా తిర్యాని మండలం మంగి గ్రామ పంచాయతీలో మ...

ప్రజలు ఆధ్యాత్మిక వైపు వెళితే ఎంతో సంతోషంగా వుంటారు: సత్యవాణి

ప్రజలు ఆధ్యాత్మిక వైపు వెళితే ఎంతో సంతోషంగా వుంటారని ఆధ్యాత్మిక వేత్త, వక్త, భారతీయం సత్యవాణి అన్నారు. విజయ దు...

అరబ్‌ రాజ్యంలో మరో పెను మార్పు

ముస్లిం దేశమైన సౌదీ అరేబియాలో నిబంధనల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడి మహిళలకు ఎన్నో ఆంక్షలు, కట్టు...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

రజనీకి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ సీఎం

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న తమిళనాడు తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబా...

జార్ఖండ్ లో ముద్దుల పోటీలను నిర్వహించిన ఎమ్మెల్యే

నార్మల్‌గా వెస్ర్టన్ వైపు కనిపించే ఓపెన్ కిస్సుల పోటీ ఇప్పుడు ఇండియాకి సోకింది. ఐతే ఈ ముద్దుల పోటీలను పెళ్లైన...

కర్నూల్ జిల్లాలో దారుణ హత్యలు...

కర్నూల్ జిల్లాలో ఫ్యాక్షన్ రక్కసి మరోసారి జడలు విప్పింది. ఓకే కుటుంబానికి చెందిన నలుగురిపై హత్యాయత్నం జరిగింది...

బ్యాంకు అధికారులమని చెప్పి అకౌంట్ నుంచి డబ్బు చోరీ

బ్యాంకు అధికారులమని చెప్పి ఓ వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బు కాజేసాడు ఓ మోసగాడు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణాని...

అభిమానులను ఆకట్టుకుంటున్న `అజ్ఞాత‌వాసి` రెండో పాట!

అభిమానులను ఆకట్టుకుంటున్న `అజ్ఞాత‌వాసి` రెండో పాట!

ప‌వ‌న్ క‌ల్యాణ్ `అజ్ఞాత‌వాసి` చిత్రంలోని రెండో పాటను ఇవాళ ఉదయం విడుదల చేసారు. 'గాలి వాలుగా.... ఓ గులాబి వాలి.....

'కాలా' సెకండ్ లుక్‌ను విడుద‌ల

'కాలా' సెకండ్ లుక్‌ను విడుద‌ల

తమిళనాడు తలైవా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయన అల్లుడు ధ‌నుష్ 'కాలా' సెకండ్ లుక్‌ను విడు...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...