కర్నుల్ జిల్లా హాలహర్వి మండలంలోని మల్లికార్జునపల్లి వద్ద పొలాల్లో వింత చోటుచేసుకుంది. నిన్నరాత్రి నుంచి భూమి పోరలలొంచి వింత శబ్దాలతో పాటు భూమి అంతర్భాగం నుంచి పొగలు ఉబికి వస్తుండటంతో సమీప గ్రామప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

మల్లిఖార్జున పల్లి సిరిగాపురం గ్రామాల మధ్య పొలాల్లో నిన్న సాయంత్రం నుంచి భారీ పొగలు వస్తుండటంతో అది పిడుగు శబ్దమా లేక భూమిలో నుంచి వచ్చిన మంటల తెలియని పరిస్థితి. విషయం తెలుసుకున్న రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

e-max.it: your social media marketing partner

ప్రచారంలో ఎమ్మెల్యేకి చుక్కలు చూపెట్టిన కాలనీవాసులు

జనగాం నియోజకవర్గంలో 9వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చేదు...

మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయేమో..?

బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారేమోనని తనకు అనుమానంగా ఉందన్నారు పీసీసీ అధ్యక...

విశాఖ రైల్వే జోన్ పై జీఎంను నిలదీసిన టీడీపీ ఎంపీలు

విశాఖపట్నం రైల్వే జోన్ అంశంపై రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ తో టీడీపీ ఎంపీలు మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో...

చంద్రబాబుకి గన్నవరం రైతులు రుణపడి ఉంటారు...

కృష్ణ: ఏపీ సీఎం చంద్రబాబుకి గన్నవరం నియోజకవర్గ రైతులు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మె...

ఓటు హక్కు నమోదుకు ఇదే చివరి రోజు

జనవరి 1, 2018కి 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ప్రజాస్వామ్యానికి ఓట...

అమిర్ పేట్-ఎల్బీ నగర్ మెట్రో పరుగులు

హైదరాబాద్: నగర వాసులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అమిర్ పేట్-ఎల్బీ నగర్ మెట్రో మార్గం రైలు ఈరోజు నుంచి పరుగ...

ఇరాన్ పై ఆంక్షలు... ఇరకాటంలో భారత్

అక్టోబర్ 4వ తేదీనుంచి ఇరాన్ దేశంతో అన్ని రకాల ఆర్ధిక లావాదేవిలను ప్రపంచదేశాలు ఆపేయాలని అమెరికా హుకూం జారీ చేసి...

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని లోంబన్‌ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గ...

రాఫెల్ రచ్చ... కాంగ్రెస్ కి పిచ్చి పట్టింది

ఢిల్లీ: రఫెల్ యుద్ధ విమానాల తయారీ ఒప్పందం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యు...

శారిడాన్‌ మందుపై నిషేధం ఎత్తేసిన సుప్రీం

ఢిల్లీ: శారిడాన్‌ మందుపై కేంద్ర ప్రభుత్వ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. శారిడ...

రాఘవేశ్వర భారతి స్వామిపై సీఐడీ ఛార్జ్ షీట్

కర్నాటకలో శివమొగ్గ జిల్లాలోని శ్రీరామచంద్రపురా మఠానికి చెందిన రాఘవేశ్వర భారతి స్వామిపై సీఐడీ విభాగం క్రిమినల్...

ఎమ్మెల్యే హత్య జరిగిన ప్రాంతానికి డీజీపీ

ఎమ్మెల్యే కిడారి, సోమా హత్యకేసులో సాక్ష్యాధారాలను పరిశీలించేందుకు అమెరికాలో ఉన్న ఏపీ డీజీపీ ఠాకూర్ మంగళవారం రా...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లకు క్రేజ్ పెరుగుతోంది. మొన్న సావిత్రి బయోపిక్‌ సూపర్‌ హిట్‌ కావడంతో, వరుసగా...

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ 'గులాబ్ జామున్' కోసం బాలివుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాని పక్కన...

పాక్ ను తొలి దెబ్బ కొట్టిన చాహల్

ఆసియాకప్‌ 2018 సూపర్‌-4లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఆది నుంచి అష్ట కష్టాలు పడుతోంది. తొ...

భారత్ శుభారంభం...

భారత్ శుభారంభం...

యూఏఈ లో జరుగుతున్నా ఆసియ కప్ 2018 భాగంగా ఈరోజు తలపడుతున్న చిరకాల ప్రత్యర్ధులు భారత్ - పాకిస్తాన్ మ్యాచులో భారత...

పెట్రోలు, డీజిల్ తో పాటు సీఎన్జీ ధరలు కూడా...

ఢిల్లీ: దేశీయంగా రూపాయి పతనం పెట్రోలు, డీజిల్ ధరలపైనే కాదు తాజాగా కంప్రెస్‌డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్‌...

మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ

రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దే...