ఇండ్ల దొంగతనాలను అరికట్టడానికి అనంతపురం పోలీసులు సరికొత్త యాప్ ను కనుగొన్నారు. లాక్ట్ హౌస్ మానెటరింగ్ అనే యాప్ అనంతపురం నగరంలోని పోలీస్ కన్వేనషన్ హాల్ నందు అనంతపురం జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు  ప్రారంభించారు.

ఎవరైతే ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లాలి అనుకున్న వారు ఈ యాప్ లో వారి ఇంటి అడ్రస్ ను నమోదు చేస్తే చాలు ఆ ఇంటికి సీసీ కెమెరాలను అమర్చి తమ పోలీసులు పర్యవేక్షిస్తారని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు.  దీన్ని వల్ల ఇండ్ల దొంగతనాలను అరికట్టవచ్చని, అంతేకాకుండా పోలీసులకు దొంగలను పట్టుకోవడానికి సులభతరం అవుతుందన్నారు. ఈ యాప్ ను ప్రతి ఒక్కరికి అందుబాటులో వుండే విధంగా సెల్ ఫోన్ లో వున్న ప్లే స్టోర్, ఆన్ లైన్ లో అందుబాటులో వుంచామని ఆయన వెల్లడించారు.

e-max.it: your social media marketing partner

ప్రధాని విదేశీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు

ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను ధ్వంస...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ఆ...

ఆడ శిశువును అమ్మకానికి పెట్టిన తల్లితండ్రులు

ఆడబిడ్డ పుట్టిందని ఓ దౌర్భగ్యుడు ఆడ శిశువును అమ్మకానికి పెట్టాడు. పోని జన్మనిచ్చిన తల్లి అయినా అక్కున చేర్చుకు...

అనంతపురం జిల్లాలో గుర్తతెలియని వ్యక్తుల గుప్తనిధుల వేట

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని గోళ్ల, ముద్దినాయనపల్లి గ్రామాల మధ్యలో ఉన్న ఉప్పలపల్లి ఆంజనేయ స్వామి దేవ...

వరకట్న వ్యతిరేక తీర్మానం చేసిన జగిత్యాల టీఆర్ నగర్ గ్రామస్తులు

జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం టీఆర్ నగర్ గ్రామస్తులు వరకట్న వ్యతిరేక తీర్మానం చేశారు. ఆడపిల్లలకు పెళ్లి చేయాల...

బాబుతో టీటీడీపీ నేతల భేటీ

మియపూర్ భూ కుంభకోణంతో పాటు టీటీడీపీ చేస్తున్న పోరాటాలను చంద్రబాబు అభినందించారు. పార్టీ నిర్మాణంపై దృష్టి సారిం...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

ఉత్తరప్రదేశ్ లో దారుణం.. యువతిపై యోగి అనుచరుల సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్ లోని బరేలీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ...

ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖమంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా...

హత్యకు దారితీసిన ఫేస్ బుక్ పరిచయం

ఫేస్ బుక్ పరిచయం ఒకరి హత్యకు దారితీసిన ఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన...

బ్యూటిషయన్ శిరీష మృతి కేసులో రోజుకో ట్విస్ట్

సంచలనం సృష్టించిన బ్యూటిషయన్ శిరీష మృతి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. తాజాగా రాజీవ్ స్నేహితులు నవీన్...

తమిళంలో రేపటి నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ షో

తమిళంలో రేపటి నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ షో

హిందీలో ఎంతో ఆద‌ర‌ణ పొందిన బిగ్ బాస్ షోని ఇత‌ర భాష‌ల్లోనూ తీస్తోన్న విష‌యం తెలిసిందే. త‌మిళంలో ఈ షోకి క‌మ‌ల హా...

ఫిల్మ్ నగర్ లోని మహప్రస్ధానంలో ముగిసిన సినారే అంత్యక్రియలు

ఫిల్మ్ నగర్ లోని మహప్రస్ధానంలో మహకవి సినారే అంత్యక్రియలు ముగిసాయి. స్వయంగా సిఎం కేసీఆర్ దగ్గరుండి ఏర్పాట్లను ప...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...

లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ మానెటరీ పాలసీతో బుల్ రన్ పుంజుకుంది. సెన్సెక్స్...