కడప జిల్లా పైడిపాలెం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు సిఎం చంద్రబాబు. అనంతరం పైడిపాలెం జలాశయానికి పూజలు నిర్వహించారు. రిమోట్‌ ద్వారా పులివెందుల బ్రాంచి కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. రాయలసీమకు మచ్చుమర్రి ప్రాణనాడి వంటిది అన్న చంద్రబాబు, గండికోట లిఫ్ట్‌తో రాయలసీమ ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చిందని చెప్పారు.

e-max.it: your social media marketing partner

ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ అంశాలు,...

ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్న నాయకుడిగా భూమా నాగిరెడ్డి:భూమా అఖిలప్రియ

ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్న నాయకుడిగా భూమా నాగిరెడ్డి చరిత్రలో నిలిచిపోతారని పర్యాటకశాఖా మ...

ఒంగోలులో వివాహితను వేధిస్తున్న యువకుడికి దేహశుద్ధి

రోడ్డుపై వెళ్తున్న ఓ వివాహితను వేధిస్తున్న యువకుడికి దేహశుద్ధి చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. స్థ...

విశాఖ పెందుర్తిలో దారుణం.. పోలీస్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

విశాఖ పెందుర్తిలో దారుణం చోటుచేసుకుంది. పోలీస్టేషన్ ఎదుటే ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. రోడ్డుపై అందరూ చూస్...

ఫ్యాన్ కు ఉరి వేసుకొని తల్లీ, కుమార్తె ఆత్మహత్య

జీడిమెట్లలోని సూరారం రాజీవ్ గృహకల్పలో దారుణం జరిగింది. తల్లీకూతుళ్లు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న...

హైదరాబాద్ లో సంక్రాంతి ముగ్గుల పోటీల సందడి

హైదరాబాద్ లోను సంక్రాంతి ముగ్గుల పోటీల సందడి కొనసాగుతోంది. జూబ్లిహిల్స్ లోని భవానినగర్ బస్తీలో నివాసముండే లంబా...

మారిజువానా అమ్మకాలపై కాలిఫోర్నియా నిర్ణయం

వాషింగ్టన్ : వినోదం కోసం ఉపయోగించే మారిజువానా అమ్మకాలకు లైసెన్సులు ఇవ్వాలని కాలిఫోర్నియా నిర్ణయించింది. ఈ ఉన్మ...

న్యూయార్క్ లో ఘోర అగ్ని ప్రమాదం... 12మంది మృతి

అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది అగ్నికి ఆహుతయ్యారు. సిటీలో బ్రోనక్స్ బారో ప్రాంతంలో ఐ...

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు

తమిళనాడులో వరుసగా మూడో రోజు జల్లికట్టు పోటీలు వివిధ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం...

అహ్మదాబాద్ లో తొగాడియా అరెస్ట్ అంటూ హైడ్రామా

విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా అదృశ్యమై ఆ తర్వాత అహ్మదాబాద్‌లో ఓ ఆస్పత్రిల...

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ఖమ్మంజిల్లా కారేపల్లి మండలం సామ్య తండాకి చెందిన బానొత్ శ్రీను అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మ...

శంషాబాద్ లో కలకలం సృష్టిస్తున్న మహిళ కిడ్నాప్

శంషాబాద్ మండలం మల్కారంలోని ఆశా జ్యోతి రిహాబిలిటేషన్ కేంద్రంలో అరుణ అనే మహిళ కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది.

‘బహిరంగవాసి’ అంటూ వర్మ కొత్త పోస్ట్!

‘బహిరంగవాసి’ అంటూ వర్మ కొత్త పోస్ట్!

నిత్యం సోషల్ మీడియాలో పలు వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచే రామ్‌గోపాల్ వర్మ తాజాగా అజ్ఞాతవాసి సినిమాపై కా...

ఇందిరాగాంధీ పాత్రలో న‌టించ‌బోతున్న విద్యాబాలన్

ఇందిరాగాంధీ పాత్రలో న‌టించ‌బోతున్న విద్యాబాలన్

భార‌త మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో బాలీవుడ్ విల‌క్షణ న‌టి విద్యాబాలన్ న‌టించ‌బోతోంది. ప్రముఖ ర‌చ‌యిత సాగ‌ర...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...