పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 'బడికొస్తా' కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవ నాయుడు ప్రారంభించారు. 9వ తరగతి పూర్తిచేసి, 10వ తరగతిలోకి అడుగుపెడుతున్న విద్యార్థినులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడికొస్తా కార్యక్రమంలో భాగంగా 18 వందల సైకిళ్ళను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేద విద్యార్థినులు ఆర్థిక స్థోమత లేక, ఆటోల్లో రాలేక విద్యను కొనసాగించకుండా మధ్యలోనే వదిలేస్తున్నారని, పేదరికంతో ఏ ఆడపిల్లా బడిమానకూడదనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు బడికొస్తా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

 

 

పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నో చారిత్రక కట్టడాలు బయటపడుతున్నాయి. ఏలూరుకు 10 కిలోమీటర్ల దూరంలో వున్న పెదవేగి గ్రామంలో 5, 6 శతాబ్దాల కాలంనాటి ఆనవాళ్ళు బయటపడుతూనే వున్నాయి.

విద్యా సంవత్సరం ముగిసిపోకుండానే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు అప్పుడే అడ్మిషన్లు ఇస్తున్నారని అనంతపురంలో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

బడికొస్తా పథకంలో భాగంగా నెల్లూరులో 9 వేల మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద బాలికలకు సైకిళ్ళు అందజేశారు. సైకిళ్ళు పంపిణీ అనంతరం సైకిల్ ర్యాలీని ప్రారంభించి సైకిల్ తొక్కారు మంత్రి. అనంతరం కస్తూరిబా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఏపీలో విద్యారంగానికి టీడీపి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, అందులో భాగంగా 75 కోట్ల రూపాయలతో ఏపీలో బడికొస్తా పథకం పెట్టి విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ చేస్తుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏ విద్యార్థిని కూడా 10 తరువాత చదువు మానకూడదనే సంకల్పంతో సీఎం ఈ పథకం ప్రారంభించారని అన్నారు.

పార్టీ, ప్రభుత్వంపై పట్టు బిగుస్తున్న ఓపీఎస్ వర్గం

పార్టీపై, ప్రభుత్వంపై తమపట్టే కొనసాగాలని పన్నీర్ సెల్వం వర్గం పట్టుపడుతుండడంతో పళనిస్వామి కాస్త తగ్గినట్టు కని...

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ:ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రె...

ధైర్యం ఉంటే 'నారా లోకేష్'ని ఉప ఎన్నికల్లో బరిలోకి దించండి:వెల్లంపల్లి శ్రీనివాస్

సొషల్ మిడియాను ప్రభుత్వం అరికట్టాలని ప్రయత్నించటం దారుణమన్నారు వైసీపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడల...

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్. క్రిష్ణయ్య

బీసీల అభ్యుతికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బీసీ సంఘాలను సంతృప్తి పరుస్తున్నాయని... ఎన్నో ఏళ్లుగా బీస...

సీతారామ ప్రాజెక్టును సందర్శించిన నాగం జనార్థన్ రెడ్డి

సీతారామ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు పనుల ప్రారంభంలోనే జాప్...

'బంగారు తెలంగాణ'గా కాదు 'ఆత్మహత్యల తెలంగాణ'గా మారింది:రేవూరి ప్రకాశ్ రెడ్డి

టీఆర్ఎస్ సభకు వచ్చే రైతులందరూ నల్ల బ్యాడ్జీలతో వచ్చి నిరసన తెలపాలని టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

అమెరికాతో కయ్యానికి సై అంటున్న 'కిమ్ జాంగ్ ఉన్'

ప్రపంచ పెద్దన్నయ్యతో కయ్యానికి సై అంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా అస్త్ర-శస్త్రాలతో అమెరికాపై దాడికి త...

ఢిల్లీ బయలుదేరిన దినకరణ్‌

ఢిల్లీ బయలుదేరిన దినకరణ్‌

శశికళ మేనల్లుడు టీటీవీ దినకరణ్‌ కొద్దిసేపటి క్రితం చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అన్నాడీఎంకేలో శశికళ...

మరో ఏడాదిన్నర పాటు వడ్డీ రేట్లు యథాతథం:ఆర్బీఐ

మరో ఒకటిన్నర ఏడాది పాటు వడ్డీ రేట్లు యథాతథంగా ఆర్బీఐ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. నగదు లభ్యత ఎక్కువగా ఉండటం...

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని నిరుద్యోగుల‌ను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని న‌మ్మించి నిరుద్యోగుల‌ వ‌ద్ద డ‌బ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టుర‌ట్టు చేసార...

బేగంపేట్ లో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న నలుగురు అరెస్ట్

బేగంపేట్ పోలీసు స్టేష‌న్ ప‌రిదిలో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న న‌లుగురిని అరెస్ట్ చేశారు నార్త్ టాస్క్ ఫోర...

వచ్చే ఎడాదికి వాయిదాపడ్డ 'రోబో-2'

వచ్చే ఎడాదికి వాయిదాపడ్డ 'రోబో-2'

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటిస్తున్న రోబో-2 సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రోబో లాంటి టెక...

సాహోరే బాహుబలి ......

సాహోరే బాహుబలి ......

బలి బలి రా బలి...... సాహోరే బాహుబలి.... పాట వీడియో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీనిని చూసిన అభిమానులు బాహుబ...

కేఎల్ రాహుల్ కు తగ్గని గాయం...ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం

రెండున్నరేళ్ల కెరీర్‌లో ఇప్పటికే అనేక సార్లు గాయాలతో పలు మ్యాచ్‌లకు దూరమైన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇదే కారణంతో...

'సచిన్' సినిమా నిర్మాతలకు బీసీసీఐ ఝలక్

సచిన్‌ టెండూల్కర్ జీవితం ఆధారంగా 'సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' సినిమాను రూపొందిస్తున్న నిర్మాణ సంస్థకు రాయితీ...

ఈ ఏడాది అన్ని రంగాలలోనూ ఊహించని విధంగా బంపర్ ఆఫర్స్

ఆర్ధిక సంవత్సరం ఆఖరున ఆఫర్స్ రావడం సహజం. అయితే ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది దాదాపు అన్ని రంగాలలోనూ బంపర్ ఆఫర్స్ అ...

ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్న కవసాకి, బజాజ్

కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్...