కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చిన్నహుల్పీ గ్రామం వద్ద హంద్రీ వాగు పొంగిపొర్లుతుంది. ఎగువ ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిన్న హుల్పి వద్ద ఉన్న రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో బెంగుళూరు, మంత్రాలయం మద్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నీటి ప్రవాహంలో ఒక లారీ ఇరుక్కుపోయింది. లారీని బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు ప్రయత్నం చేస్తుండగా మరోవైపు భారీ ఎత్తున వాహనాలు నిలచిపోయాయి.

 

తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ పట్టలపై ఎస్వీ నగర్ కు చెందిన రెడ్డి ప్రసాద్ అనుమానస్పద మృతి పలు అనుమానాలకు తావు ఇస్తుంది. డిఆర్ మహాల్ చికిన్ షాపులో పని చేస్తున్న రెడ్డి ప్రసాద్ ను వేకువజామున కొందరు వ్యక్తులు ఫోన్ చేసి ఇంటి నుండి బయటకు తీసుకెళ్ళినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెల్లవారేసరికి రైల్వే పట్టలపై మృతదేహామై కనబడ్డంతో అతని కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. కాగా రెడ్డి ప్రసాద్ మృతిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఒక మైనర్ బాలికపై ఒక కామాంధుడు ఆరు నెలలుగా అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ఫైరయ్యారు. బాధితురాలిని అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు బాధాకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అన్నారు.

 

అనంతపురంలోని రాంనగర్ లో నివసిస్తున్న ఎల్ఐసీ డెవలప్ మెంట్ ఆఫీసర్ రాంప్రసాద్ పై హత్యాయత్నం జరిగింది. భార్యభర్తల మధ్య నెలకొన్న కుటుంబ తగాదాలే హత్యాయత్నానికి కారణాలుగా తెలుస్తోంది. అనంతపురం కోర్టులో కేసు విచారణకు హాజరై తిరిగి వస్తుండగా బాధితుడి భార్య కళ్యాణి సమీప బంధువులు రాంప్రసాద్ ను వెనుక నుంచి కత్తితో పొడిచి హత్య చేయడానికి ప్రయత్నించారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ మల్లికార్జున వర్మ తెలిపారు. 

 

కాంగ్రెస్ లో ఇందిర‌మ్మ రైతు బాట జోష్

కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. సిఎం కేసిఆర్ స‌ర్కారు టార్గెట్ గా ఒంటికాలుపై లేస్తున్నారు ఆపార్టీ...

సర్కారును నిలదీసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలు వంటివాటిపై గ్రామస్థాయిలో పోరాటం చేయాలని కాంగ్ర...

భద్రాద్రి కోత్తగుడెం జిల్లాలో మున్సిపల్ కమీషనర్ పై దాడి

అనుమతి లేకుండా పట్టణంలో ప్లేక్సీలు ఏర్పాటు చేశారని తీసివేయించిన మున్సిపల్ కమీషనర్ ఇంటికెళ్లి కమీషనర్ పై దాడి చ...

కడప జిల్లాలో భారీ వర్షాలు..

కడప జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్సాలకు పలు ప్రాంతాలు తడిసి ముద్ద...

కుమరంభీం జిల్లాలో ఎడ్లకాపరిపై ఎలుగుబంటి దాడి

కుమరంభీం జిల్లా బెజ్జార్ మండలం కుంటలమానేపల్లి గ్రామానికి చెందిన గంగారామ్ అనే ఎడ్లకాపరి, ఎడ్లను మేతకొరకు అడవిలో...

మంచిర్యాల జిల్లాలో సింగరేణి కార్మికుల భారీ ద్విచక్ర ర్యాలీ

మంచిర్యాల జిల్లా మందమర్రిలో తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర ర్యాలీని ప్రభుత్వ విప్‌ నల్...

ఉత్తర కొరియాలో మరో క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం చేసింది. ప్యాంగ్ యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద...

బలహీనపడిన ఇర్మా తుపాను

లక్షలాది మందిని వణికించిన ఇర్మా తుపాను సోమవారం సాయంత్రం బలహీన పడింది. దీంతో అమెరికా ప్రజలు ఊపిరి తీసుకోవడం మొద...

సదావర్తి భూముల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ

సదావర్తి భూముల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైదరాబాద్ హైకోర్టు కూడా ఈకేసును వాయిదా వేయడంతో ఇపుడు స...

నేడు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

ఇవాళ కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు సమావేశమవుతోంద...

విజయవాడలో రెచ్చిపోతున్న కల్తీరాయుళ్ళు

విజయవాడలో కల్తీరాయుళ్ల ఆగడాలకి అంతులేకుండా పోతోంది. అసలు సేఫ్టీ అధికారులు తమ కర్తవ్యం తాము చేసుకెళ్తున్నారా, త...

ప్రకాశంజిల్లా మార్టూరు ఎస్‍ఐ పై దొంగలముఠా దాడి

ప్రకాశంజిల్లా మార్టూరు ఎస్‍ఐ నాగమల్లేశ్వర రావుపై దొంగలముఠా దాడి చేసింది. బొల్లాపల్లి సమీపంలో జాతీయ రహదారిపై సి...

'బిగ్ బాస్' సీజన్ -1 విజేత శివబాలాజీ

'బిగ్ బాస్' సీజన్ -1 విజేత శివబాలాజీ

'బిగ్ బాస్' సీజన్ -1 విజేతగా నటుడు శివబాలాజీ నిలిచాడు. ఈ షో చాలా బాగుందని, షోలో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో...

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకాభిమానాన్ని, ఘన విజయాన్ని సొంత చేసుకుంది సాయి పల్లవి....

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌ క్రీడాకారులు, కోచ్ లకు సత్కారం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులు, కోచ్ లను కేంద్రం సత్కరించింది. పీవీ సింధు, సై...

దారుణంగా పడిపోయిన ఇంటి రుణాల మంజూరు

సొంతింటి కలను జనం వాయిదా వేసుకుంటున్నారు. నోట్లరద్దు తరవాత ఇంటి రుణాలు గణనీయంగా తగ్గాయి. వార్షిక వృద్ధిరేటు పర...

లగ్జరీ కార్లపై 25 శాతం పెరిగిన సెస్

లగ్జరీ కార్లపై సెస్ ను 25 శాతానికి పెంచారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వే...