శాస‌నస‌భ స‌మావేశాలు జ‌రిగిన తీరు దారుణంగా ఉంద‌ని... ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ అన్నారు. అసెంబ్లీలో స్పీక‌ర్ టిడిపి ఎమ్మెల్యేలా వ్యవ‌హరించార‌ని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి... ప్రజ‌ల్లోకి వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేద‌న్నారు. ఎమ్మెల్యేల‌ను కొన‌డం వ‌ల్ల చంద్రబాబుకు కొత్తగా వ‌చ్చిన ప్రయోజ‌నం ఏంటో చెప్పాల‌ని జ‌గ‌న్ ప్రశ్నించారు

వశిష్టుడిపేరుతో పిలవబడుతున్న గొదారి నది కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది..

మున్సిపాలిటి అధికారుల పనితీరుతో మరో మారు పవిత్ర వశిష్ట గోదావరి  నరసాపురం వద్ద కలుషితమవుతోంది.

నిత్యం వేలాది మంది భక్తులు పుణ్యాస్నానాలు అచరించే నరసాపురం వశిష్ఠ గోదావరిలో... ప్రతిరోజు టన్నుల కొద్ది మున్నిపాలిటి చెత్త కలిపేస్తూ... గోదావరిని డంపింగ్ యార్డ్ గా  మార్చేస్తున్నారు.పశ్చిమగోదావరి జిల్లా  నరసాపురంలో వశిష్ట మహాముని తపస్సు చేసిన స్థలంగా పిలువబడే ఈ ప్రాంతంలో... నిత్యం వేలాది మంది భక్తులు పుణ్యాస్నానాలు చేస్తుంటారు. అటువంటి గోదావరి ప్రస్తుతం కలుషితకోరల్లో చిక్కుకుంది.

 విద్యావంతురాలైన రత్నమాల మున్సిపాల్ చైర్ పర్సన్ గా ఎన్నికైంది. ఇకనరసాపురం రూపురేఖలు మారిపోతాయని... చాలా కాలంగా కలుషితమవుతున్న వశిష్ట గోదావరి పవిత్రను కాపాడటంలో... కొత్త  చైర్ పర్సన్ తగు చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు.

కాని అనుకున్నది ఒక్కటి, అయినది మరోకటి . నేనేం తక్కువ తిన్నానన్నట్లు... కోట్ల రూపాయుల పుష్కర నిధులనుస్వాహచేసింది...గోదావరి ఒడ్డున ఉన్న డంపిగ్ యార్డ్ ని...  తొలగిస్తున్నట్లు పనులు మొదలు పెట్టింది. కాని  మసిపూచి మారేడుకాయ చేసి, పనులను మధ్యలోనే అపేసి... కోట్ల  రూపాయులు మింగేసింది.

గోదావరినదితీరాన పవిత్రతను కాపాడవలసిన చైర్ పర్సన్  కాసులకు కక్కుర్తిపడి పవిత్రతను మంటకలుపుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గౌతమ మహాముని తపస్సు చేసి శివుని జఠఝూఠం నుంచి నేలకు తీసుకువచ్చిన పవిత్ర వృద్ధ గంగగా పేరున్న గోదావరికి... ఎడాదిపాటు అంత్య పుష్కరాలు జరుగుతుంటాయి. పుష్కరాలు  పూర్తి అయ్యి 10 నెలలు కూడా గడవకముందే... గోదావరిని కలుషితం చేసేం ప్రక్రియపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి పాలకులకు అధికారులు తోడవ్వడంతో  గోదావరినే కబ్జా చేసేందుకు పాల్పడుతన్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

 

 

 

 

నెల్లూరు నగరంలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సభ రసాబాసాగా మారింది. మాజీ ఎంపీ చింతా మోహన్‌ చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళం రేపాయి....

ఆంధ్రప్రదేశ్ లో త్వర‌లోనే 20నుండి 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని సిఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిపై వచ్చే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో చంద్రబ‌ాబు ..

బీజేపీని పడగొట్టడానికి టీడీపీ ఎత్తులు

చెన్నై: బీజేపీని గద్దె దింపాలని చేస్తోన్న ప్రయత్నాల్లో టీడీపీ మరో అడుగు ముందుకు వేసింది. తమిళనాడు పార్టీ డీఎంక...

మీ ఓట్లు నాకే వేయాలి..! లేకపోతే అన్యాయం చేసినట్టే..!

పోలవరం ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నొక్కి వ్యాఖ్యానించారు. సోమవారం గుంటూరు జిల్లా...

లోక్‌ అదాలత్‌ తీర్పే ఆఖరి తీర్పు

కడప జిల్లా ప్రధానన్యాయమూర్తి శ్రీనివాస్‌ లోక్‌ అదాలత్‌లో ఇచ్చిన తీర్పే ఆఖరి తీర్పని స్పష్టం చేశారు. సుప్రీంకోర...

కోటి రూపాయలు దాటినా శ్రీవారి కానుకల చిల్లర

తిరుమల: శ్రీ వారికి భక్తులు కానుకగా సమర్పించిన చిల్లర కోటి రూపాయల మార్కును దాటింది. ఈ కోట్ల విలువ చేసే చిల్లర...

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కై అఖిలపక్షం భారీ ర్యాలీ

బయ్యారం: స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అఖిలపక...

తెరపైకి మల్లి దళ కమాండర్‌ వాల్ పోస్టర్లు

భద్రాద్రి: మణుగూరులో చర్ల, దుమ్ముగూడెం దళ కమాండర్‌ పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. ఎన్నో ఏళ్ల తరువాత దళ కమాండర...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

ఇక డీజీపీలను మార్చడం కుదరదు

పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది....

కురియన్ కు గౌరవ వీడ్కోలు

ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జే.కురియన్ పదవీకాలం ముగిసింది. రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు నివాసంలో ఆదివ...

ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో పగ, ప్రతీకారం

ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో దారుణం చోటు చేసుకుంది. సీతాపురం అనే గ్రామంలో ఓ వ్యక్తిని అమ్మాయి అన్న నరికి చంపాడు....

బెజవాడలో భగ్గుమన్న కాల్ మనీ

విజయవాడ: బెజవాడలో కాల్ మనీ వేధింపుల కలకలం మల్లి మొదలైంది. ఆ మధ్య సద్దుమణిగినట్టు కనిపించిన కాల్ మని వ్యవహారం ఇ...

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

హైదరాబాద్‌: తెలుగు సీనియర్‌ సినీ నటుడు వినోద్‌ (59) కన్నుమూశారు. బ్రెయిన్‌స్ర్టోక్‌తో శనివారం తెల్లవారుజామున 2...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

బుధవారం స్టాక్ మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల కోల్పోయి 35,217 వద్ద ముగియగా, నిఫ్టీ 97 ప...

ఏపీకి రూ.585 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ

ఆంధ్రప్రదేశ్ కు మరో పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ రాబోతోంది. ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయా...