TTD clash in supreme court

టీటీడీలో అన్యమతస్తుల నియామకం ఆ తరవాత ఆభరణాల మాయం వంటి గొడవలతో టీటీడీ వివాదం తాజాగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. టీటీడీ ప్రధాన అర్చకుడు

విజయవాడ: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంట శ్రీనివాస రావు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా

ఆంధప్రదేశ్‌కు మనోత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతిలో దేశంలోనే తొలి లిథియం అయాన్ సెల్ (బ్యాటరీ) ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు

Polavaram project diaphragm wall works

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రమ్‌వాల్ నిర్మాణం పూర్తయింది. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేశారు. గతేడాది ఫిబ్రవరి 1న ఏపీ సీఎం చంద్రబాబు ఈ పనులను ప్రారంభించగా రూ.430 కోట్ల ఖర్చుతో 412 రోజుల్లో దీనిని పూర్తిచేసి శభాష్ అనిపించారు. ప్రాజెక్టు హిల్‌వ్యూ కొండపై ఏర్పాటు చేసిన పైలాన్‌ను సోమవారం సీఎం ఆవిష్కరించనున్నారు.

 

గోదావరి నదీ గర్భంలో నిర్మించారు. ఒక రకంగా ఇంటి నిర్మాణానికి పునాది ఎంత ముఖ్యమో ఇదీ అంతే. 150 అడుగుల ఎత్తులో నిర్మించే ఎర్త్‌కమ్ రాక్ ఫిల్‌డ్యామ్‌లో 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఈ నీరు దిగువన 93 మీటర్ల లోతు వరకూ లీక్ కాకుండా ఈ వాల్ అడ్డుకుంటుంది. అందుకనే ప్రాజెక్టు నిర్మాణంలో ఇది అత్యంత కీలకంగా మారింది. 

 

నదీ గర్భంలో జరిగే మార్పులను తట్టుకునేలా దీని నిర్మాణంలో ప్లాస్టిక్ కాంక్రీట్‌ను వాడారు. విపత్తులు వచ్చి వాల్‌పై ఒత్తిడి పెరిగినా తట్టుకుని నిలబడుతుంది. భూకంపం వచ్చి సంకోచ, వ్యాకోచాలు చెందినా గోడకు ఎటువంటి ప్రమాదం వాటిల్లదని, తిరిగి మామూలు స్థితికి మారిపోతుందని నిపుణులు తెలిపారు. ఈ డయాఫ్రమ్‌వాల్ నిర్మాణంలో మొత్తం 1.18 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు.

కడపకు ఉక్కు రాదు తుక్కు రాదు - టీడీపీ నేత

కడప: సీఎం రమేష్ ఉక్కు దీక్షపై వైసీపీ ఎమ్మల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజులనుంచి దీక్ష చేస్తున...

తెరాసలో వర్గ పోరు

జనగామ జిల్లాలో టీఆర్ఎస్ నేతల వర్గపోరు బయటపడింది. చిలుపూర్ మండల కేంద్రంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ నేతల మధ్య...

ఈతకెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు

కృష్ణ: ఇబ్రహీంపట్నం ఫెరీ ఘాట్ విషాదానికి వేదికైంది. కృష్ణ నదిలో ఈతకానీ వెళ్లిన నలుగురు యువకులు అందులో గల్లంతయ్...

చంద్రబాబుకు ఘన స్వాగతం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం విశాఖలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన విశాఖలోని మధురవాడలో అమృత వ్యాలీ...

నాడు తెలంగాణకు, నేడు తెలంగాణ అభివృద్ధికి ఆయనే అవరోధం

సిద్దిపేట: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణలో భాగంగ...

బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ నిరసన

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు ఆందోళనకు దిగారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీస...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

తెలంగాణ‌కు ఉత్తమ‌ పాస్ పోర్ట్ సేవ‌ల‌ అవార్డ్

దేశ వ్యాప్తంగా చేస్తున్న పాస్ పోర్ట్ సేవ‌ల‌కు గాను సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ కి, అలాగే తెలంగాణ‌ రాష్ట్ర...

55 వేల మందితో మోదీ చేసిన పని

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం దేశమంతటా యోగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లోని డెహ్ర...

9 మందిని కబళించిన రోడ్డు ప్రమాదం

కర్నూల్: ఓర్వకల్లు (మం) సోమయాజులు పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తోన్న ఆర్టీసీ బస్సు, ఆటోను...

రైల్వేగేటును ఢీ కొన్న టిప్పర్

శ్రీకాకుళం: వేగంగా వస్తోన్న టిప్పర్ కోటబొమ్మాళి-నౌపాడ మధ్య కాకరపల్లి రైల్వేగేటును ఢీ కొంది. ఈ ఘటనలో రైల్వే గేట...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు చిత్రంలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...