నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ నందకిశోర్ అక్రమాస్తులపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. నందకిశోర్‌పై వచ్చిన ఆరోపణల..

కాంగ్రేస్ పాదయాత్రతో ప్రజలకు దగ్గరయేనా.. ఈ కొత్త ట్విస్ట్ వలను..వరిగేదేంటో చూద్దాం అనే ఆశక్తితో ప్రజలు..

శాస‌నస‌భ స‌మావేశాలు జ‌రిగిన తీరు దారుణంగా ఉంద‌ని... ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ అన్నారు. అసెంబ్లీలో స్పీక‌ర్ టిడిపి ఎమ్మెల్యేలా వ్యవ‌హరించార‌ని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి... ప్రజ‌ల్లోకి వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేద‌న్నారు. ఎమ్మెల్యేల‌ను కొన‌డం వ‌ల్ల చంద్రబాబుకు కొత్తగా వ‌చ్చిన ప్రయోజ‌నం ఏంటో చెప్పాల‌ని జ‌గ‌న్ ప్రశ్నించారు

వశిష్టుడిపేరుతో పిలవబడుతున్న గొదారి నది కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది..

మున్సిపాలిటి అధికారుల పనితీరుతో మరో మారు పవిత్ర వశిష్ట గోదావరి  నరసాపురం వద్ద కలుషితమవుతోంది.

నిత్యం వేలాది మంది భక్తులు పుణ్యాస్నానాలు అచరించే నరసాపురం వశిష్ఠ గోదావరిలో... ప్రతిరోజు టన్నుల కొద్ది మున్నిపాలిటి చెత్త కలిపేస్తూ... గోదావరిని డంపింగ్ యార్డ్ గా  మార్చేస్తున్నారు.పశ్చిమగోదావరి జిల్లా  నరసాపురంలో వశిష్ట మహాముని తపస్సు చేసిన స్థలంగా పిలువబడే ఈ ప్రాంతంలో... నిత్యం వేలాది మంది భక్తులు పుణ్యాస్నానాలు చేస్తుంటారు. అటువంటి గోదావరి ప్రస్తుతం కలుషితకోరల్లో చిక్కుకుంది.

 విద్యావంతురాలైన రత్నమాల మున్సిపాల్ చైర్ పర్సన్ గా ఎన్నికైంది. ఇకనరసాపురం రూపురేఖలు మారిపోతాయని... చాలా కాలంగా కలుషితమవుతున్న వశిష్ట గోదావరి పవిత్రను కాపాడటంలో... కొత్త  చైర్ పర్సన్ తగు చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు.

కాని అనుకున్నది ఒక్కటి, అయినది మరోకటి . నేనేం తక్కువ తిన్నానన్నట్లు... కోట్ల రూపాయుల పుష్కర నిధులనుస్వాహచేసింది...గోదావరి ఒడ్డున ఉన్న డంపిగ్ యార్డ్ ని...  తొలగిస్తున్నట్లు పనులు మొదలు పెట్టింది. కాని  మసిపూచి మారేడుకాయ చేసి, పనులను మధ్యలోనే అపేసి... కోట్ల  రూపాయులు మింగేసింది.

గోదావరినదితీరాన పవిత్రతను కాపాడవలసిన చైర్ పర్సన్  కాసులకు కక్కుర్తిపడి పవిత్రతను మంటకలుపుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గౌతమ మహాముని తపస్సు చేసి శివుని జఠఝూఠం నుంచి నేలకు తీసుకువచ్చిన పవిత్ర వృద్ధ గంగగా పేరున్న గోదావరికి... ఎడాదిపాటు అంత్య పుష్కరాలు జరుగుతుంటాయి. పుష్కరాలు  పూర్తి అయ్యి 10 నెలలు కూడా గడవకముందే... గోదావరిని కలుషితం చేసేం ప్రక్రియపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి పాలకులకు అధికారులు తోడవ్వడంతో  గోదావరినే కబ్జా చేసేందుకు పాల్పడుతన్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

 

 

 

 

కాంగ్రెస్ లో ఇందిర‌మ్మ రైతు బాట జోష్

కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. సిఎం కేసిఆర్ స‌ర్కారు టార్గెట్ గా ఒంటికాలుపై లేస్తున్నారు ఆపార్టీ...

సర్కారును నిలదీసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలు వంటివాటిపై గ్రామస్థాయిలో పోరాటం చేయాలని కాంగ్ర...

భద్రాద్రి కోత్తగుడెం జిల్లాలో మున్సిపల్ కమీషనర్ పై దాడి

అనుమతి లేకుండా పట్టణంలో ప్లేక్సీలు ఏర్పాటు చేశారని తీసివేయించిన మున్సిపల్ కమీషనర్ ఇంటికెళ్లి కమీషనర్ పై దాడి చ...

కడప జిల్లాలో భారీ వర్షాలు..

కడప జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్సాలకు పలు ప్రాంతాలు తడిసి ముద్ద...

కుమరంభీం జిల్లాలో ఎడ్లకాపరిపై ఎలుగుబంటి దాడి

కుమరంభీం జిల్లా బెజ్జార్ మండలం కుంటలమానేపల్లి గ్రామానికి చెందిన గంగారామ్ అనే ఎడ్లకాపరి, ఎడ్లను మేతకొరకు అడవిలో...

మంచిర్యాల జిల్లాలో సింగరేణి కార్మికుల భారీ ద్విచక్ర ర్యాలీ

మంచిర్యాల జిల్లా మందమర్రిలో తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర ర్యాలీని ప్రభుత్వ విప్‌ నల్...

ఉత్తర కొరియాలో మరో క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం చేసింది. ప్యాంగ్ యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద...

బలహీనపడిన ఇర్మా తుపాను

లక్షలాది మందిని వణికించిన ఇర్మా తుపాను సోమవారం సాయంత్రం బలహీన పడింది. దీంతో అమెరికా ప్రజలు ఊపిరి తీసుకోవడం మొద...

సదావర్తి భూముల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ

సదావర్తి భూముల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైదరాబాద్ హైకోర్టు కూడా ఈకేసును వాయిదా వేయడంతో ఇపుడు స...

నేడు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

ఇవాళ కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు సమావేశమవుతోంద...

విజయవాడలో రెచ్చిపోతున్న కల్తీరాయుళ్ళు

విజయవాడలో కల్తీరాయుళ్ల ఆగడాలకి అంతులేకుండా పోతోంది. అసలు సేఫ్టీ అధికారులు తమ కర్తవ్యం తాము చేసుకెళ్తున్నారా, త...

ప్రకాశంజిల్లా మార్టూరు ఎస్‍ఐ పై దొంగలముఠా దాడి

ప్రకాశంజిల్లా మార్టూరు ఎస్‍ఐ నాగమల్లేశ్వర రావుపై దొంగలముఠా దాడి చేసింది. బొల్లాపల్లి సమీపంలో జాతీయ రహదారిపై సి...

'బిగ్ బాస్' సీజన్ -1 విజేత శివబాలాజీ

'బిగ్ బాస్' సీజన్ -1 విజేత శివబాలాజీ

'బిగ్ బాస్' సీజన్ -1 విజేతగా నటుడు శివబాలాజీ నిలిచాడు. ఈ షో చాలా బాగుందని, షోలో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో...

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకాభిమానాన్ని, ఘన విజయాన్ని సొంత చేసుకుంది సాయి పల్లవి....

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌ క్రీడాకారులు, కోచ్ లకు సత్కారం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులు, కోచ్ లను కేంద్రం సత్కరించింది. పీవీ సింధు, సై...

దారుణంగా పడిపోయిన ఇంటి రుణాల మంజూరు

సొంతింటి కలను జనం వాయిదా వేసుకుంటున్నారు. నోట్లరద్దు తరవాత ఇంటి రుణాలు గణనీయంగా తగ్గాయి. వార్షిక వృద్ధిరేటు పర...

లగ్జరీ కార్లపై 25 శాతం పెరిగిన సెస్

లగ్జరీ కార్లపై సెస్ ను 25 శాతానికి పెంచారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వే...