క్రికెట్ బాల్ తగిలిన వివాదంలో కిరణ్ అనే యువకుడిని హత్య చేసిన శ్రీకాంత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విజయవాడ లో జరిగింది. ఈ నెల 18న తన తల్లికి బాల్ తగిలిందని ఆగ్రహించిన శ్రీకాంత్.. కిరణ్ అనే యువకుడిని పొడిచి చంపాడు.. అయితే రెండు రోజులుగా పరారీలో ఉన్న శ్రీకాంత్ ను కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలోని అగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, బాట్రాయి మండలాల్లో రైతులకు ప్రధాన వాణిజ్య వనరు మామిడి పంట. అయితే ఒకపక్క ప్రకృతి వైపరీత్యాలు, మరోపక్క కాయల్లో నాణ్యత లోపించడం, మరోవైపు దళారీ వ్యవస్థ రైతు వెన్ను విరుస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మహిళా నేత పాముల రాజేశ్వరీ దేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు ఉదయం తన అనుచరులతో కలసి హైదరాబాద్ కు వచ్చిన రాజేశ్వరీ దేవి లోటస్ పాండ్ లో జగన్ ను కలిసి ఆ తర్వాత పార్టీ జెండాను భుజాన వేసుకున్నారు. జగన్ స్వయంగా రాజేశ్వరీ దేవిని పార్టీలోని  స్వాగతం పలికారు. రాజేశ్వరీ దేవి చేరికతో తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ మరింతగా బలపడుతుందని జగన్ వ్యాఖ్యానించారు. అయితే  రాజేశ్వరీ దేవి పీ గన్నవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో తిరుమల శ్రీవారి ఆలయంలోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. ఈ నీటిని బయటకు పంపేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది యత్నిస్తున్నారు. ఎండలు మండుతున్న  తరుణంలో వర్షం కురవడంతో భక్తులకు కాస్త ఉపశమనం లభించింది. ఈ వర్షంలో తడుస్తూ తిరుమలకు వచ్చిన భక్తులు ఆనందించారు. నిన్న కూడా తిరుమలలో వర్షం పడిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం తిరుమలలో భారీ వర్షం సహా ఈదురుగాలులు వీచాయి.

పార్టీ, ప్రభుత్వంపై పట్టు బిగుస్తున్న ఓపీఎస్ వర్గం

పార్టీపై, ప్రభుత్వంపై తమపట్టే కొనసాగాలని పన్నీర్ సెల్వం వర్గం పట్టుపడుతుండడంతో పళనిస్వామి కాస్త తగ్గినట్టు కని...

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ:ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రె...

ధైర్యం ఉంటే 'నారా లోకేష్'ని ఉప ఎన్నికల్లో బరిలోకి దించండి:వెల్లంపల్లి శ్రీనివాస్

సొషల్ మిడియాను ప్రభుత్వం అరికట్టాలని ప్రయత్నించటం దారుణమన్నారు వైసీపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడల...

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్. క్రిష్ణయ్య

బీసీల అభ్యుతికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బీసీ సంఘాలను సంతృప్తి పరుస్తున్నాయని... ఎన్నో ఏళ్లుగా బీస...

సీతారామ ప్రాజెక్టును సందర్శించిన నాగం జనార్థన్ రెడ్డి

సీతారామ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు పనుల ప్రారంభంలోనే జాప్...

'బంగారు తెలంగాణ'గా కాదు 'ఆత్మహత్యల తెలంగాణ'గా మారింది:రేవూరి ప్రకాశ్ రెడ్డి

టీఆర్ఎస్ సభకు వచ్చే రైతులందరూ నల్ల బ్యాడ్జీలతో వచ్చి నిరసన తెలపాలని టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

అమెరికాతో కయ్యానికి సై అంటున్న 'కిమ్ జాంగ్ ఉన్'

ప్రపంచ పెద్దన్నయ్యతో కయ్యానికి సై అంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా అస్త్ర-శస్త్రాలతో అమెరికాపై దాడికి త...

ఢిల్లీ బయలుదేరిన దినకరణ్‌

ఢిల్లీ బయలుదేరిన దినకరణ్‌

శశికళ మేనల్లుడు టీటీవీ దినకరణ్‌ కొద్దిసేపటి క్రితం చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అన్నాడీఎంకేలో శశికళ...

మరో ఏడాదిన్నర పాటు వడ్డీ రేట్లు యథాతథం:ఆర్బీఐ

మరో ఒకటిన్నర ఏడాది పాటు వడ్డీ రేట్లు యథాతథంగా ఆర్బీఐ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. నగదు లభ్యత ఎక్కువగా ఉండటం...

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని నిరుద్యోగుల‌ను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని న‌మ్మించి నిరుద్యోగుల‌ వ‌ద్ద డ‌బ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టుర‌ట్టు చేసార...

బేగంపేట్ లో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న నలుగురు అరెస్ట్

బేగంపేట్ పోలీసు స్టేష‌న్ ప‌రిదిలో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న న‌లుగురిని అరెస్ట్ చేశారు నార్త్ టాస్క్ ఫోర...

వచ్చే ఎడాదికి వాయిదాపడ్డ 'రోబో-2'

వచ్చే ఎడాదికి వాయిదాపడ్డ 'రోబో-2'

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటిస్తున్న రోబో-2 సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రోబో లాంటి టెక...

సాహోరే బాహుబలి ......

సాహోరే బాహుబలి ......

బలి బలి రా బలి...... సాహోరే బాహుబలి.... పాట వీడియో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీనిని చూసిన అభిమానులు బాహుబ...

కేఎల్ రాహుల్ కు తగ్గని గాయం...ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం

రెండున్నరేళ్ల కెరీర్‌లో ఇప్పటికే అనేక సార్లు గాయాలతో పలు మ్యాచ్‌లకు దూరమైన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇదే కారణంతో...

'సచిన్' సినిమా నిర్మాతలకు బీసీసీఐ ఝలక్

సచిన్‌ టెండూల్కర్ జీవితం ఆధారంగా 'సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' సినిమాను రూపొందిస్తున్న నిర్మాణ సంస్థకు రాయితీ...

ఈ ఏడాది అన్ని రంగాలలోనూ ఊహించని విధంగా బంపర్ ఆఫర్స్

ఆర్ధిక సంవత్సరం ఆఖరున ఆఫర్స్ రావడం సహజం. అయితే ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది దాదాపు అన్ని రంగాలలోనూ బంపర్ ఆఫర్స్ అ...

ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్న కవసాకి, బజాజ్

కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్...