బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు ఖరారయింది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఎంపీ అభ్యర్థులందరికీ బీ ఫార...

టీడీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు

టీడీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారయింది. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన

ఎస్బీఐలో హల్ చల్ చేసిన కేఏ పాల్

ప్రముఖ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ జిల్లాలోని జైల్ రోడ్డు వద్దనున్న ఎస్బీఐలో హల్ చ...

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ మంగళవారం టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం ప్రకటించనున్న అభ్య...

ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం... కాలి బూడిదైన నగదు

వరంగల్: చౌరస్తాలో గల ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో రెండు ఏటీఎం మిషన్...

అమెరికాలో అరుదైన సంఘటన..

అమెరికాలో ఒక అరుదైన ఘటన జరిగింది. టెక్సాస్ కు చెందిన తెల్మ చియాక అనే మహిళ

పాక్ కు అమెరికా బిగ్ షాక్

ఇస్లామాబాద్: వీసా గడువును భారీగా కుదిస్తూ... అగ్రరాజ్యం అమెరికా.. పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇచ్చింది. అంతేకాకుం...

పారికర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ప్రధాని

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం దివంగతులైన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల,

కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్ అయ్యారు. చైనా ముందు భారత్ ను కించపరిచేలా

మరోసారి గ్రనేడ్ దాడి చేసిన ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉలిక్కి పడింది. ఇటీవల జమ్మూ బస్టాండ్ ఆవరణలో ఉన్న బస్సు కింద

ఐటీ గ్రిడ్స్ కేసు..వచ్చే బుధవారానికి వాయిదా

ఏపీ ఓటర్లకు సంబంధించిన వ్యక్తి గత డేటా లీక్ చేసినందుకు ఐటీ గ్రిడ్స్ కంపెనీపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చే...

డియర్ కామ్రేడ్ ను బ్యాన్ చేయాలి

డియర్ కామ్రేడ్ ను బ్యాన్ చేయాలి

''డియల్ కామ్రేడ్'' సినిమాను బ్యాన్ చేయండి అంటూ ఓ నెటిజన్ రష్మిక అభిమానులను కోరాడు. దీనికి అసలు కారణం ఏమిటంటే

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

'ఖాకీ' వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమ...

ఐపీఎల్‌ టీమ్స్ తో జాయిన్ ఐనా వార్నర్... స్మిత్

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు... డేవిడ్‌ వార్నర్‌, స్...

కంగారులను కట్టడి చేసిన భారత్...

ఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారత్ కు 273 పరుగుల లక్ష్యాన్ని విధ...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...

తన అనుచరులు టిడిపి పార్టీలో చేరే విషయంపై ఆనం వివేకానందరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈనెల 17న విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో తన అనుచరగణం టిడిపిలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. కార్యకర్తలను తరలించేందుకు బస్సులు, ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఆనం వివేకానందారెడ్డి తెలిపారు.

టిడిపి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లాలో రెండోరోజు రైతు భరోసాయాత్రలో భాగంగా ధర్మవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. అన్నదాతలు, చేనేత కార్మికుల జీవితాలతో సీఎం చంద్రబాబు ఆటలు ఆడుకున్నారని ఆయన ఆరోపించారు. సాధారణ ఎన్నికల్లో టిడిపి ఇచ్చిన ఏఒక్క హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని జగన్ విమర్శించారు.

విచారణ పేరుతో పోలీసుల వేధింపులు తాళలేక నలుగురు యువకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన కరీంనగర్ జిల్లా కొహెడ మండలంలో చోటుచేసుకుంది. నవాబుపేటకు చెందిన ఓ ప్రేమికుల జంట కొన్ని రోజుల క్రితం ఊరి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో జంటకు సన్నిహితులైన నలుగురు యువకులను పోలీసులు విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. డీడీసీఏ స్కాంపై విచారణకు చట్టబద్దత లేదని కేంద్రం ప్రకటించింది. విచారణ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం పేర్కొంది. డీడీసీఏ కుంభకోణంలో అరుణ్ జైట్లీ ప్రమేయం తేల్చేందుకు విచారణ కమిషన్ ను ఆప్ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.