కోర్కెలను నెరవేర్చే లక్ష్మీనృసింహుడు కొలువైనదే శింగరకొండ క్షేత్రం. ఏటా ఫాల్గుణ మాసంలో వార్షిక ఉత్సవాలు నిర్వహించిడం అనవాయితీ.

ఈ మేరకు గురువారం- శుద్ధ పౌర్ణమి రోజున ప్రధాన తిరునాళ్లను ఆలయ అధికారులు ప్రారంభించారు. ఈ ఉత్సవానికి  కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు భారీసంఖ్యలో తరలివస్తారు . కాగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ ప్రభుత్వశాఖల అధికారులు తగు ఏర్పాట్లు చేశారు . ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ జ్యోతి ప్రజ్వలన చేసి స్వామివారి పూజల్లో పాల్గొన్నారు

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...