మంచిర్యాల జిల్లా కత్తెరసాల గ్రామాలలోని మహాశివుని ఆలయాలు శివనామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి.

తెల్లవారు జాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి శివాలయాల్లో భక్తులు క్యూ కట్టారు. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వేలాల మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతుతున్నది. జాతరలో భాగంగా స్వామి వారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే మల్లన్న ఆలయంలో ఏటా మహా శివరాత్రి పర్వదినాన శివ పార్వతుల కళ్యాణం జరిపిస్తారు. మూడు రోజుల పాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...