వేములవాడ రాజరాజేశ్వరా స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర వేడుకలు ఘనంగ జరిగాయి.

ఆలయ అర్చకులు మంత్రి ఇంద్రకరన్ రెడ్డి, ఎమ్మెల్యే రమేష్ బాబుకి పూర్ణ కుంభంతో స్వగతం పలికారు. మంత్రులు కుటుంబ సమేతంగా రాజన్న స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అంద చేశారు. వీరితో పాటు ఆలయం ఈవో దూస రాజేశ్వర్ జిల్లా కలెక్టర్ కృష్ణ బాస్కర్ అధికారులు పాల్గొన్నారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...