శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శమివ్వనున్నారు.

గరుడ సేవల స్వామివారికి అలంకరించే లక్ష్మీ హారాన్ని శోభాయాత్రగా శ్రీనివాస మంగాపుంరంకు తీసుకెళ్లారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామికి  తిరుమల శ్రీవారు సుమారు 90లక్షలకు పైగా విలువ చేసే ఆభరణాలను శోభాయాత్రగా తీసుకెల్లి స్వామివారికి  సమర్పించారు. 

 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...