ప్రముఖ హరిహర పుణ్యక్షేత్రమైన యాదాద్రి సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

యాదాద్రి కొండపై కొలువై ఉన్న శ్రీపర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరస్వామి ఉపఆలయంలో మొదటి రోజు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆరు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలు, ఈనెల 15న మహాపూర్ణాహుతితో పరిసమాప్తి కానున్నాయని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...