కడపజిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పెద్దసంఖ్యలో భక్తులు ఉత్సవాలకు హాజరవుతున్నారు. భక్తుల కోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, ఉత్సవాల్లో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులకు భోజన సౌకర్యం కల్పించడం లేదంటూ ఆలయం ముందు ఆందోళనకు దిగారు. సేవలందిస్తున్న తమకు భోజనం పెట్టకుండా విస్మరించడం తగదని, భక్తులతోపాటు సేవకులను కూడా పట్టించుకోవాలని, తమకు భోజన వసతి కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...