కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో  రామనవమి ఉత్సవాల అంకుర్పాణ వైభవంగా జరిగింది..

దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలంలో ఆధ్మాత్మికత ఉట్టిపడుతోంది. శ్రీసీతారాముల కల్యాణానికి అలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. . వైకుంఠ రాముని కళ్యాణం కోసం ప్రభుత్వం తరపున సీఎం కెసిఆర్ ముత్యాల తలంబ్రా లు, పట్టువస్త్రాలు తీసుకరానున్నారు.

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.