మహా శివరాత్రి పర్వదినం సందర్భంలో కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడుతోంది. మహాదేవును దర్శించేందుకు వచ్చే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొండపైకి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా స్వామివారి దర్శనానికి వస్తున్నారు. తొలి పూజ జరిగిన వెంటనే భక్తులకు స్వామి వారిని దర్శించుకునే అవకాశం అధికారులు కల్పించారు.

 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...