పిఠాపురం శ్రీపాద వల్లభ సంస్థానంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎండోమెంట్ కమీషనర్ వై.వి. అనురాధ తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సత్యగిరిపై నిర్మించనున్న 138 గదుల సత్రానికి అడ్డంకులు తొలగిపోయాయన్నారు. అలాగే అన్నవరంలో ఈవోల మధ్య జరిగిన వివాదంపై విచారణ జరుపుతామన్నారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...