తూర్పుగోదావరి జిల్లా తునిలో మహాశివరాత్రి పర్వదినాల సందర్భంగా శివశాంతి ర్యాలీ నిర్వహించారు. ఓం శాంతి భక్తుల ఆధ్వర్యంలో పురవీధుల గుండా ఈ ర్యాలీ చేపట్టారు. శివనామ స్మరణాలతో వందలాది మంది భక్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...