తిరుమల శ్రీవారిని సినీనటుడు అవసరాల శ్రీనివాస్, నిర్మాత సాయి కొర్రపాటిలు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న వీరికి అధికారులు స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...