ఏడుకొండల స్వామి దయతో సకాలంలో వర్షాలు కురిసి తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.

ఈ ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణలోని యాదాద్రి దేవాలయంను ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు హరీష్ రావు పేర్కొన్నారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...