శ్రీవారి భక్తులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసే లడ్డూ ప్రసాదం ధర మరోసారి పెరిగింది. స్వామివారి ప్రసాదం ధరలను టీటీడీ భారీగా పెంచేసింది.

25 రూపాయలున్న సాధారణ లడ్డు ధర యాభై రూపాయలకు, వంద వున్న కళ్యాణం లడ్డు ధర రెండు వందల రూపాయలకు, అదనంగా కేటాయించే లడ్డులపై వందశాతం ధరను టీటీడీ పెంచింది. అలాగే 25 రూపాయలున్న వడ ధరను కూడా వందకు పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలను అధికారులు నేటి నుంచే అమలు చేశారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...