తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో కుమార సుబ్రహ్మణ్యస్వామి షష్టి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు.

సంతానంలేని మహిళలు స్వామిని దర్శించి పూజిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహిళలు నూతన నాగుల చీరను నాగుల పుట్టుపై ఉంచి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆ నాగుల చీరను ధరించి గుడివెనుక నిద్రిస్తారు. సంతానం కలిగినవారు తరువాత ఏడాది జరిగే షష్ఠి వేడుకలలో పాల్గొని స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...