తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీకమాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడవ రోజులో భాగంగా ఇవాళ సిరులతల్లి రథంపై దర్శనమిచ్చారు. ఒకవైపు సాంస్కృతిక నృత్యాలు, మరోవైపు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి భక్తులు భక్తి పరవశ్యానికి లోనయ్యారు. అడుగడుగునా కర్పూర హారతి నీరాజనాల నడుమ అమ్మవారు మాడవీధుల్లో ఊరేగారు.

 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...