తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం తరువాత ఎంతో ప్రాశస్తం ఉన్న పుణ్యకేత్రం ద్వారకాతిరుమల. అటువంటి ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి కల్యాణం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్తిక మాసం ముగింపు సందర్బంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

 

 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...