శ్రీనివాసుని సహధర్మచారిని సిరుల తల్లి శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు ఉదయం పెద్ద శేషా వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠాన పట్టపాన్పు వళే శ్రీహారికి సేవ చేసుకునే శేషుడు ఇవాళ లోకమాత సేవలో తరించాడు. పెద్ద శేషా వాహనంపై చిద్విలాసంగా కదిలి వస్తున్న లోక పావనిని దర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...