కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ధర్మపత్ని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ధ్వజారోహణం అత్యంత వైభవంగా నిర్వహించారు. వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధువారం ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆ చివరిరోజు పంచమితీర్థం కూడా ఉంటుంది. బ్రహ్మోత్సవాలు ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని బ్రహ్మోత్సవాల ప్రారంభానికి చిహ్నంగా ధ్వజారోహణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయపెద్దలు తెలిపారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...