నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి. పండితుల వేద మంత్రాలతో లక్ష్మీనరసింహస్వామి గోవింద నామస్మరణలతో లింబాద్రిగుట్ట హోరెత్తింది. స్వామివారి రథోత్సవం కనుల పండుగగా కొనసాగింది. ఏటా కార్తీక పౌర్ణమి రోజున రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆలయంలో నిర్వహించే కార్యక్రమానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

 

 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...