విజయనగరం జిల్లా జొన్నవలస గ్రామంలో గౌరీ పూజలు ఘనంగా నిర్వహించారు. జొన్నవలస గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు కూడా విశేషసంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు. తప్పెటగుళ్లు, పులివేషాల సందడి నడుమ గ్రామమంతా గౌరీదేవి ఊరేగింపు ఘనంగా జరిగింది. తరతరాలుగా గ్రామంలో గౌరీదేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...