విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సుమారు నెల రోజుల పాటు జరిగిన సంబరాలు అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవంతో ముగిశాయి.

చదురుగుడి ఆలయ ప్రాంగణంలో ఉయ్యాలకంబాల ఉత్సవం సంప్రదాయంగా జరిగింది. క్షీరాభిషేకం అనంతరం ఉత్సవ విగ్రహాన్ని ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు ఒడిలో పెట్టుకొని వూయలలూగారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారిని రైల్వేస్టేషన్‌ సమీపంలోని వనంగుడికి తరలించారు.

 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...