ఆంగ్ల సంవత్సరాదికి తిరునిలయం ముస్తాబవుతుంది. ఈ ఏడాది జనవరి 1వ తేది ఆదివారం రావడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమల వచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.

అయితే టీటీడీ ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికి ఈ ఏడాది తిరుమల వచ్చే భక్తులకు ఇబ్బందులు మాత్రం తప్పెట్టు కనపడటం లేదు. అసలే జనవరి 1 నూతన సంవత్సరం తోలి రోజు...దానికి తొడు ఆదివారం...మరో వైపు తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు...ఇవన్నీ కలసి ఈ ఏడాది తొలిరోజు ఎలా ఉండబోతుందోనని టీటీడీ దిగులు పెట్టుకుంది.   

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...