యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో వేసవి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడానికి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో అభిషేకం, అర్చనలు, అష్టోత్తర పూజలు నిర్వహించారు. స్వామివారికి నిత్య సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం, వెండి జోడి సేవలు సాంప్రదాయరీతిలో ఘనంగా జరిగాయి.

 

 

రామలక్ష్మణులకు రాక్షసులవల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న అనుమానం కొద్దీ హనుమంతుడు తన తోకను పెంచి ఒక కోటను నిర్మంచి వారిని ఉంచాడు. అహిరావణుడు విభీషణుని రూపంలో రాముణ్ణి దర్శించుకుంటానికి చెప్పి లోనికి వెళతాడు. రామ, లక్ష్మణులను అపహారించుకుని పాతాళానికి వెళ్ళిపోతాడు. అహిరావణుని ప్రాణాలు పాతాళంలో అయిదు దీపాల రుపంలో ఉంటాయి. అవి ఒక్కసారిగా ఆరితేనే వాడు మరణిస్తాడు.  రామలక్ష్మణులు మాయమయ్యారని తెలిసిన ఆంజనేయుడు పాతాళానికి వెళ్ళాడు. అయిదు దీపాలను ఒక్కసారే ఆర్పేయడానికి ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడిగా మారాడు. అలా అహిరావణుని హతమార్చి రామలక్ష్మణులను రక్షిస్తాడు.

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...