గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామిని గవర్నర్‌ నరసింహన్‌ దర్శించుకున్నారు.

గవర్నర్‌కు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి గవర్నర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

e-max.it: your social media marketing partner

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.