ఏదో ఒ క ప్రాంతానికి చెందిన పండుగలకు అంత ఎఫెక్ట్ కనిపించక పోవచ్చేమోగాని, జాతీయ పండుగలకు మంచి కిక్ ఉంటుంది. అందుకే అదిరింది ఈరోజు రంగుల భారతీయం..

రంగుల కేలి.. హోలీ పండగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఫుల్ జోష్ గా జరుపుకున్నారు. పల్లె, పట్టణం, చిన్నా,పెద్ద  ఆడ, మగ తేడా లేకుండా అందరూ హుశారుగా హోలీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉదయాన్నే లేచి  స్నేహితులు,బంధువులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.ముఖ్యంగా యువత రంగుల్లో మునిగితేలారు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగ యువతలో కొట్టోచ్చినట్టు కనపడింది. హోలీ పండుగ సందర్భంగా ప్రధాని, రాష్ట్రపతి లతో పాటు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరశింహన్ , ముఖ్యమంత్రులు ..  (కేసీఆర్, చంద్రబాబు) లు ఇతరమంత్రులు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  

 

e-max.it: your social media marketing partner

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.