తరతమ భేదాలు మరిచి అందరూ పాలుపంచుకునే వేడుకలు ఉన్నాయంటే అది హోలీయే. మహాభారత కథా నాయకుడు శ్రీకృష్ణుడు నడయాడిన బృందావనంలో హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి.

వృందావన్ గోపీనాథ్ దేవాలయంలో జరిగిన హోలీ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాలుపంచుకుని ఆడిపాడారు. సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. 

e-max.it: your social media marketing partner

ఆన్ లైన్ లో ఆవు పేడ పిడకలు

పిడకలు ఒకప్పుడు పల్లె సంస్కృతికి నిదర్శనాలు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ వ్యాపార సంస్థలకు కాసులు కురిపించే కల్పవృక్షాలు.