హైదరాబాద్ నగరంలో ఓ వైపు రంజాన్ సందడి.. మరో వైపు బోనాల హడావిడి కనిపిస్తోంది. దాంతో మహిళలు షాపింగ్ లతో బిజీగాఅయ్యిపోయారు....

మరోవైపు బోనాల సీజన్ కావడంతో షాపింగ్ మాల్స్ కళకళలాడుతున్నా యి. ఫ్రీ మెహెందీ డిజైన్స్ తో లేడీస్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ డిజైన్స్ లో ఫ్రీగా అట్రాక్టివ్ మెహెందీని పెట్టేస్తున్నారు. బంజారాహిల్స్ లోని సిటీ సెంటర్ లో ఫ్రీ మెహందీ మేళా సందడిగా కొనసాగుతోంది. మెహెందీ సంతోషానికి గుర్తు. అందుకే ఆడవాళ్ళు ఏజ్ తో పనిలేకుండా గోరింటాకు  పెట్టుకుంటారు. అందుకోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు కూడా. ఇండియన్ డిజైన్స్ కంటే అరబ్ డిజైన్స్ కి క్రేజ్ ఎక్కువగా ఉంది.

సిటీలో మెహందీ డిజైనర్ల సంఖ్య పెరుగుతోంది. శిల్పారామం, షాపింగ్ మాల్స్, సూపర్స్ మార్కెట్స్, హోటళ్లలో ఇలా ఒక్కటేమిటి.. పబ్లిక్ ప్లేసులన్నీ కవర్ చేస్తున్నారు. కొందరైతే మెహందీ పెట్టడాన్నే ప్రొఫెషన్ గా మార్చుకుంటున్నారు. అకేషన్ ఏదైనా మెహందీ కంపల్సరీ గా మారింది. దీంతో మెహందీ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది.

దీనికి బెస్ట్ ఎగ్జామ్ పుల్ నార్త్ ఇండియన్ స్టైల్ ను మన కల్చర్ గా మార్చుకోవడమే. పెళ్లికి ముందు మెహందీ ఫంక్షన్ ను  సపరేట్ గా  చేసుకుంటున్నారు. అంటే మెహందీకి ఇంపార్టెన్స్ ఏ రేంజ్ పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...